← Back to Songs
Song #397
దేవుండు తన పరిశుద్ధులను ఎన్నడు నెడబాయండు
రాగం: శంకరాభరణముతాళం: త్రిపుటఛాయ: మన మొదటి తల్లిదండ్రుల్✍ వలిపాక ఇగన్నాధను
Lyrics
రా - శంకరాభరణము (చాయ : మన మొదటి తల్లిదండ్రుల్) తా-త్రిపుట
ఎన్నడు నెడంబాయ - నే కొలంది విడనాండ - ననిన తండ్రి - నిరత -
మన్ని బాధలయందు - నన్ని దుఃఖములందు - నన్ను ౯ ట్రోచు ॥ఎన్నడు॥
1. పాపుల రక్షింపం - బ్రాణమిచ్చిన యేసు - బ్రతికి యుండు - తన -
ప్రాపు గోరినవారి - భారము తా మోసి - ప్రాపయి యుండు ॥ఎన్నడు॥
2. ఎల్ల కాలంబుల - నేకరీతిగ నుండు - యేసునాధుం - డాతం - డెల్ల
విశ్వాసుల - నెల్ల - వేళలం దలంచి - యేలుచుండు ॥ఎన్నడు॥
3. తనవారి యక్యణలు - తానెజిగి యున్నాండు - తప్పకుండ - నాతం డెనలేని
దయంబూని - వినువారి మనవులు - వేడ్యమోట ॥ఎన్నడు॥
- వలిపాక ఇగన్నాధను
Section: 312 క్రైస్తవ జీవితము · Book page: 282