Lyrics
రా - శంకరాభరణము శా-ఏక
దేవ దాసపాలక రాజా రావే - జీవముల ప్రదాతవై ప్రకాశ మొందంగా -
దేవా దేవా దీన పోషకా ॥దేవ॥
1. లోకబాధ యిరుకు శోధన నుండి - స్వీకరించినావు (త్రేకదేవుండా స్తోత్రం
స్తోత్రం స్తోత్ర మర్పణ ॥దేవ॥
2. దిక్కులేని పాపికొరకు నీ దేహం - మిక్కుటంపు బాధ కొప్పితివి యక్కటా -
జయం జయం జయము నొందంగా ॥దేవ॥
3. కరిను లంత కుటిలముజేసి నిన్ను - గట్టి కొట్టి నెట్టి నీకుం గొయ్య నెత్తిరా
- యిదే నా యెడం ట్రేమం జూపితి ॥దేవ॥
4 ఇంత యోర్పు యింత శాంతమా నాకై - పంతముతోం బాపికొరకుం బ్రాణ
మియ్యంగా - పాపిన్ నీదగు దాపుం జేర్చవే ॥దేవ॥
5. కలువరి గిరి వరంబున నాకై-తులువను నా కొరకు నిలను సిల్వమోయంగా
- హలెలూయా హలెలూయ హలెలూయ ఆమేన్ ॥దేవ॥
Section: 312 క్రైస్తవ జీవితము · Book page: 282