FaithWalk
← Back to Songs

Song #395

ప్రభుని హత్తుకొనుట

రాగం: జంర్లూటితాళం: అట✍ సీ జేమ్బు

Lyrics

రా- జంర్లూటి తా-అట

మనమీ మనుమో మనస - నీ వనుదినము యేసుని సరస = ఘన ధనముల

నీవు రోసి - దేవ - తనయుని కృపం దల పోసి ॥మనమో॥

1. మంకు తనములను విడిచి - నీ - భ - యంకర వేదనకు వెరచి = యింక

వడి యేసు కడ కేగి - పాద - పంకజముల యొద్ద దాంగి ॥మనమీో॥

2. ప్రాకటముగ నొప్పు నట్టి - దైవ వాక్యంబు మనమునం బెట్టి = శ్రీ కర

నాధుని నమ్మి - ధాత్రి - నీ కలుషమ్ములును జమ్మి ॥మనుమీ॥

3. సృష్టి ప్రభువు నీకు లేడ - యతని - యిష్ట - గుణగణమ్ములు బాడ =

ఇష్టము తోడను వేండి - నీదు - దుష్ట గుణమ్ముల వీడి ॥|మనుమో॥

4 చెంతం జేర వల దన్నాండ - కడు - వింతెన జనకుండు గాండా = చింతలు

నీకింక నేల - బహు - సంతోషమున యేసు పాల ॥మనుమి॥

5... బిరబిర వరగురు దరికి - నీ వరుగుము దురితముం బెరికి = సురిచిరమగు

యేసు కరుణ - నీకు - మరణపు తరి నగు నాదరణ ॥మనుమీ॥

6... నిరతమ్ము నాతనిమోంద - నీదు - దురితముల నునుపరాద = త్వరితమ్ముగ

నెమ్మిం జూపి - దుష్ట - చరితమ్మును వెళ్లబాపి |మనుమో॥

7... అమలాష్త్రుండు నిను డాయు - నీదు - శ్రమ లన్నియు వెడలం జేయు =

విమలాత్మను దయచేయ - నీతి - కమలాప్తుని మది కీయ ॥మనుమో॥

8. అంచితముగ నుతి సేయు - నిన్‌ ర - క్షించిన కృపా సంస్యాయు =

నెంచుచు నాతని విభునిగం - గీ - ర్రించుచుల బరమ గురునిగ ॥మనుమో॥

-సీ జేమ్బు

"సంపూర్ణమైన “అదిగో

నమ్మిక - నెమ్మది 313

Section: 312 క్రైస్తవ జీవితము · Book page: 282