Song #394
క్రీస్తు ఎన్నటికి విడనాడు వాండు కాండు
Lyrics
రా- సావేరి తా-ఆది
ఎందు కే చింతించెదవు నా - డెందమా నీ కందమా = యిందాంక
రక్షించినవాం - డింకను నిన్ను విడువంబోడు ॥ఎందుకే॥
1. తొల్లి నీ వొనరించినట్టి - దోషమెంతో యరిసి చూడు - చెల్లచెదరై పజచు
తరిని - చెయ్యి పట్టినాండు - అల్లుకొనిన నీ దుర్గుణము - లణంగం ద్రొక్కి
వేసినాండు - తల్లడిల్లకేయు నీ శ-త్రువులం దరిమి ప్రోచినాండు = నల్లగా
దన్నాడా నేండు - వద్దు సందేహంబులు వీడు ॥ఎందుకే॥
2. తల యెత్తరాని చోటం - గళ లిచ్చి నిలిపినాండు-పలుమారు నీ యకృణలు
- తెలిసి యందిచ్చినాండు - బలహీన మపుడు నీకు ని - రృయ మియ్య
వచ్చెడు వాండు - పలు విధంబు లగు బాధల? - బారం దోలివేసినాండు =
నెల విప్పుడు లేదన్నాండా - నీతో నింక సరి యన్నాండా ॥ఎందుకే॥
3. ఒక్కనీ తల వెండ్రుక యైన - నూడిపడ దని చెప్పెడు వాండు - దిక్కు నీకిక
నేనే యని తన - దివ్య వాక్కుల దెలిపెడు వాండు - చిక్కు లను బజెట్టెడు
పగవారి - చేత నినుం జిక్మింపని వాండు - ఇకృట్టు మెట్టుల దాంటించుట -
కెదిగో యని చెయి యిచ్చెడు వాండు = వాక్కు లేదన్నాండ నేడు - అతండు
నిను వెలి వేయబో డు ॥ఎందుకే॥
4 యేసు తన రక్తముతో నిన్ను - నెంచి ముందే కొనుచున్నాండు - దోసములు
వెడలించు 'విమలా - త్ముండు నీ సాక్షిగ నున్నాండు - ఆశతో నీవు గొలిచెడు
"పరిశుద్దాత్మ
తండ్రి - యంతటా గాపై యున్నాండు - నీ సురక్షణ జేయు వారు - నినుం
జుట్టి యున్నా రెల్లప్పుడు = 'శేషరహితానంద *మల్లదె. చేరువగుచున్నది
చూడుము ॥ఎందుకే॥
- వడుషోత్తము చౌదరి
Section: 302 క్రైస్తవ జీవితము · Book page: 280