FaithWalk
← Back to Songs

Song #393

క్రీస్తును ఆశ్రయించుట

రాగం: శహనతాళం: కరుజంపె

Lyrics

రా- శహన తా-కరుజంపె

నీ చరణములే నమ్మితి నమ్మితి - నీ పాదములే పట్టితిం బట్టితిం బట్టితి

॥నీ చరణములే॥

1. దిక్క్మింక నీవే - చక్కంగ రావే = మిక్కిలి యొక్కుదు యొక్కుదు మొక్కుదు

॥నీ చరణములే॥

2. ఐహిక సుఖము - నరసితి నిత్యము = ఆహాహా ద్రోహిని ద్రోహిని ద్రోహిని

॥నీ చరణములే॥

3. న్యాయము గాని - నా క్రియ లన్ని = రోయుచుం ద్రోయకు త్రోయకు

త్రోయకు ॥నీ చరణములే॥

4 భావము మార్చి - నావెతం దీర్చి = దేవర ప్రోవవే (ప్రోవవే (ప్రోవవే

నీ చరణములే॥

5. చంచల బుద్ధి

నీ చరణములే॥

- వంచన యెద్ది = ఉంచక త్రుంచవే త్రుంచవే (త్రుంచవే

నమ్మిక - నెమ్మది 311

6 చుట్టుకొని యున్న- శోధన లున్నం = పట్టు విడం గొట్టవే కొట్టవే కొట్టవే

నీ చరణముతే॥।

7. నాచు పిశాచి - నరుకుట గాచి = కాచుకో దాంచవే దాంచవే దాంచవే

నీ చరణములే॥

& యేసుని తోడ - నెన్వరు సాటి = దోసముం బాపును బాపును బాపును

నీ చరణములే॥

Section: 302 క్రైస్తవ జీవితము · Book page: 280