Lyrics
రా- కమాను (చాయ: కొనియాడదరమె) తా-అట
విశ్వాసమే విజయము - విను ప్రియుండా య - విశ్వాస మపజయము =
విశ్వాసాయుతమైన - విసుకని సుకార్యములే - విశ్వాసవంతునికి - విజయ
మొసంగును నిజము ॥విశ్వాసమే॥
1. భక్తుం డందు వలననే - బ్రతుకును మరియు - శక్తినొంది నిల్చును =
యుక్తముగ వర్తించి - యుర్విని జయించి - ముక్తినొందున టంచు - రక్తిగాం
బాడుదును ॥విశ్వాసమే॥
2. మంచి పేరు నొందును - సాతాను నెది- రించి విజయ మొందును =
మించిన బాధ ల్ప - హించి జయించును - నంచిత మరణము - నానంద
ముగంగాంచు ॥విశ్వాసమే॥
3... ప్రవిమల మొందెదము - పాపమునుండి - పరిహరింపంబడుదుము =
అవి రతమును మనము - నాశ్చర్యముగ ఘనము - భువియందున్ దివియందున్
- బుధులతో నొందుదుము ॥విశ్వాసమే॥।
4. నీతిమంతుల మౌదుము - నిశ్చయము ప్ర- ఖ్యాతి బోధను నేర్తుము = ఆ
తండ్రి దత్తముల - నన్ని యార్జించుచు - యాతని సుభద్రములో - ననయ
ముందుము నిజము ॥విశ్వాసమే॥
5. పరిపూర్ణ విశ్వాసమే - క్రియలతో నున్న - మరి మంచి విశ్వాసమే =
ధరయందున్ బరమందున్ - ధన్యాత్మునిగం జేయున్ - సరగు నద్దానినే -
'సంపాదించుము ప్రియుండా ॥విశ్వాసమే॥
= మురారి దావీదు
392 My faith look up to Thee
1, ఓ దేవ రక్షకా నా పాప మార్చుము
నే విశ్వాసంబుతో నన్నింక నీ దరిన్
నిన్ జూతును సదా యుంచు.
నా మొజ్టాలించుము
2. మూర్చల్లు నాత్మకు కన్నీళ్ల దుద్వుము
బలం బొసంగుము దొలంగ నీకునన్
భవత్మ్కృబుపన్ నీ సన్ఫిధి.
నాకై చావొందిన 4 నాయాయువంతమై
నిన్నెల్లకాలము మృత్యూగ్ర బాధలు
ఆసక్తి శుద్ధితోం నన్నొందుచో
జ్రేమింప నీ. సంశయ భీతులు
౩. నే హాని నొందిన తొలగం ట్రేమతో
నన్ జింత క్షమ్మినం నా దేవ, యాత్యకు
గాపాడుము మోక్షం బిమ్ము.
పోంగొట్టు చీంకటి
-లేఫానల్
అను: సిఎస్ హారర్
నమ్మిక - నెమ్మది
Section: 302 క్రైస్తవ జీవితము · Book page: 278