Song #390
విశ్వాసమువలని విశ్రాంతి
Lyrics
రా- మారువ (చాయ : మంగళంబని పాడరే) తా-అట
సందియము వీడవే - నా మనసా యా - నందమున గూడవే = సందియము
లింకేల నిను సుఖ- మొందం జేసెడు క్రీస్తు రక్తపు - బిందువులు శుభవార్తవాక్యము
- లందుం గని తెలి వొంది బ్రతుకుచు ॥సందియము॥
1. చింత లింక మానుము - లోకులు దెల్పు - ట్రాంతుల్ బడం బోకుము
=ఎంత వింత దురంత పాపము - లంతటను దన రక్తమున గో - రంత
'లేకయె దుడుచు నని సి - ద్ధాంత మగు ప్రభు వాక్యమును విని | సందియము॥
2. పాపములు వీడుము - నీ వింకం బశ్చా - త్రాపమున గూడుము = ఏపు
మీరిన యోర్చుతో నొక - పాపి కైన లయంబుం గోరక - పాపులందజు దిరిగి
వచ్చెడు - కోపుం గోరెడు కర్త దరి జని ॥సందియము॥
3. నేరముల నెంచుకో - యేసుని కరుణా - సారము6 దలంచుకో = భార
ముల్ మోయుచు శ్రమన్ బడు - వార లందజు నమ్మి నా దరిం జేర విశ్రమ
మిత్తునను ప్రభు - సార వాక్కెలు చక్కంగా విని ॥సందియము॥
4. నిమ్మళము నొందుము - రక్షకుని పలుకు - నమ్ముకొని యుండుము =
ఇమ్మహిని బావులకు నై ప - క్షమ్ము జేసి పరాత్పరుని సము - ఖమ్మునందుల
చిత్తమ్ముగాం - కాయమ్ము బలియిడు నీప్రభునిం గని | సందియము॥
5. (ప్రేమ దయా శాంతముల్ - కర్తకు భూషా - స్తోమము లవంతముల్ నీ
మొజ ల్విని యేసునాధ - స్వామి తన రక్తమున బాపముం దోమి ని నృక్రళంకుం
జేయును నీ మదిన్ దగ నమ్ముకొన యింక ॥సందియము॥
- పదషోత్తమ వౌరరి
విశ్వాసము 309
Section: 302 క్రైస్తవ జీవితము · Book page: 278