Lyrics
రా- సౌరాష్ట్ర (చాయ: మనసానందము) తా-ఆది
విశ్వాసముతో - వేండెడి వారికి - విశ్వ మంతయును - వీల్పడును =
శాశ్వత రాజ్య - థీశ్వరుం డాఢ్యుండు - శాశ్వత మగు నీ - శాసన మి చ్చెను
విశ్వా!
1. బిద్దలు తండ్రుల - వేడంగ నన్నము - జెడ్ద లిచ్చు వె - జ్టులు గలరే= దొడ్డ
తండ్రి నిల - దోడ్చా టడిగిన - నద్దులేక విమ - లాత్మ నొసంగును ॥విశ్వా॥
2... నమ్మకమునం జెడు - నరులను గానము - నమ్మక చెడుదురు - నరులయ్యో=
ఇమ్మహి సకల శు - భమ్ములు గలుగును - సమ్మతి వెతకంగ శాశ్వత రాజ్యము
విశ్వా!
3. వెతకెడు వారికి - వెసం గృపం జూపును - గతిం గని వేడం - గా౭ దెర
చున్ = సతతము యేసుని - చక్మని పేరట - హిత మతి వేండగ - నెంత యు
మేలగు ॥విశ్వా!
4. బల మేమియుం గనం - బడ దాహ నే సలిపెడు భక్తిని - సతి మను చు =
'నలయకు నేలను - నావగింజ మరి నిలిపినం జెట్టయి - నింగికి నెదుగదె॥విశ్వా॥
విశ్వాసము 307
5. అవిశ్వాసమున - నతి భీతులచే - నవిసి క్రుంగ నగు - నే మనసా =
భువిం బాపాత్ములం - ట్రోచెడు ప్రభు కృపం - జవిం జూడుము నుతి -
సల్బుచు వేగమే ॥విశ్వా!
= ఎకెకర్యా
Section: 302 క్రైస్తవ జీవితము · Book page: 276