FaithWalk
← Back to Songs

Song #379

భక్తుని ఆసక్తి

రాగం: కాంభోజితాళం: అటఛాయ: చేడియలు గుంపుగూడిరి

Lyrics

రా- కాంభోజి (చాయ: చేడియలు గుంపుగూడిరి) తా-అట

యేసు పరలోక నాయక - సువి - శేష సుఫల ప్రదాయక = దోషరహిత ప్ర

= క్రాశ స్వయ భఛిద్వి లాస పరమ ని - వాస బుధ దేవ ॥యేసు॥

1. మంచి మనసాక్ష్య మియ్యవే - శ్రమల - నెంచి - కృపల నందియ్యవే =

వంచనల - నెడ - లించి మొజ చిత్త - గించి మిగుల ర-క్షించు మింక వేగ

యేసు॥

2. నీరసుండ నని పోనాడక - యొద్దం- జేరి నిర్ణయం జూడక = సారస తృప

'లూరననుం ట్రోచు - వార లెవ్వ రు-న్నారు నీవుం గాక ॥యేసు॥

3. కన్నతండ్రి నీ పాదముల్‌ - పొడ - గన్న వారి హృద్బేదముల్‌ = అన్ని దొల

గునని - యన్న శుభరవం - బెన్ని విన్నాండ - నన్నవగు క్రీస్తు ॥యేసు॥

"రాత్రివేళ

ప్రార్థన 301

4. శంకలను వెడలంగొట్టవే - లోకా - టంకముల నెత్తి మొట్టవే = యింక నా

'యఘ - పంకమును గృప - నింక గను నిష్క - ళంకునింగం జేయు ॥యేసు॥

5. దిక్కునీవని నమ్మితి - నిన్నే - మొక్క పంతంబుం జేసితి = చక్కగా నల పి

- శాచి దుర్మోహ - దృక్మణంచి నీ - చక్కి జేర్చు మో ॥

Section: 282 క్రైస్తవ జీవితము · Book page: 270