Lyrics
రా- కమాసు (చాయ : ఇడుగో గొట్టెల కాపరి) తా-క్రిపుట
కబుణాపీఠము జేరరే - దేవుని కృపా - చరణ స్థలిని జేరరే = పరలోక
జనకుని - వరములు లభియించు - తరుణమౌ ప్రార్థనలో కరములు జోడించి
'కటుణా॥
1. హృదయ వేదననొందుచు - యాకోబు తన - మదిలో భయమున గుందుచు=
వదల కుండగ ప్రభుని - పదములు సంధించి - సదయుని దీవెన ముదమున'
నొందిన ॥కబుణా॥
2. 'కన్న (ప్రేమను యిమ్మని - సోదరి హన్నా - విన్నవించగా దేవుని = అన్ని
యెతిగిన తండ్రి - హన్నాను దీవింప - వన్నె కెక్కిన కొడుకున్ - చెన్నుగా
నొందిన ॥కబుణా॥
"కన్నతల్లి ప్రేమ.
3. శాప భయమును నేడ్చుచు - దావీదు - తన - పాప రూపము జూచుచు =
తాపముతో పశ్చా-త్తాపముతో ప్రభుని - ప్రాపు గోరగనే క్ష - మాపణ నొందిన
'కుణా॥
4 కాయమున వెత నోర్చుచు - యోధుడు పౌలు - సాయమో ధర గోరుచు =
రోయుచు దన ముల్లు - దీయుమని ప్రార్థించి - వేయిరెట్లుగ కృపయు -
ప్యాయముగ నొందిన ॥కజుణా॥
క. దినమంత పని జేయుచు - నాధుడా యేసు - జనుల బాధల మోయుచు =
"ఇనుడు మరుగౌవేళ - జనకుని కడకేగి - మనసార విశ్రాంతి - యనుభవించిన
స్థలము ॥కజుణా॥
6. ఇల ట్రతుకంతయు ప్రార్థన - ప్రభు యేసునకు - సిలువే తన తుది ప్రార్థన
= చెలువుగ విజ్ఞాప - నలు జేయుచును మనపై - గలకాలమును దీవె -నలు
వర్షించెడి చోటు ॥కజుణా॥
చలి మానీలామణి
Section: 282 క్రైస్తవ జీవితము · Book page: 268