Lyrics
రా-హుసేని తా-అట
నన్ను6 గన్నయ్య రావె నా యేసు = నన్సుం గన్నయ్య రావె నా ప్రభువా॥నన్ను!
1. ముందు నీ పాదారవిందము - లందు నిశ్చల భక్తి ప్రేమను = పొంది కగాం
'జేయ రావే నా - డెంద మానంద మనంతమై యుప్పాంగ ॥నన్ను!
2. హద్దులేనట్టి దురాశల - నవివేకినై కూడి యాడితి = మొద్దులతో నింకం
కూటమి - వద్దయ్య వద్దయ్య వద్దయ్య తండ్రి ॥నన్ను॥
3. కాలము పెక్కు గతించెను - గర్వాదు లెడందెగ వాయెను = ఈ లోక మాయ
సుఖేచ్చలు - చాలును జాలును జాలు నోతండ్రి ॥నన్ను!!
4 దారుణ సంసార వారథి - దరిం జూపి ప్రోవ నీ కన్నను = కారణ గురువు
లింకెవ్వరు - లేరయ్య లేరయ్య లేరయ్య తండ్రి ॥నన్ను॥
క. నావంటి దుష్మరమ్మజీవినిం - కేవల మగు నీదు పేర్మిని = దీవించి రక్షింప
నిప్పుడే - రావయ్య రావయ్య రావయ్య తండ్రి ॥నన్ను!
-సడపోత్తము చౌదరి
Section: 282 క్రైస్తవ జీవితము · Book page: 268