FaithWalk
← Back to Songs

Song #376

దైవసహాయము కొరకు ప్రార్థన

రాగం: నాధనామక్రియతాళం: అటఛాయ: యెహోవా భజన✍ చిత్టిి దేవరోయము

Lyrics

రా - నాధనామక్రియ (చాయ : యెహోవా భజన) తా-అట

దేవా సహాయము నిమ్మా - జీవంపు టూటలు ద్రావుట కిమ్మా॥దేవా॥

1. గడియ గడియకు నెగసెం నమ్ము - లెంతో - వడిగా నాపై వచ్చె నరక

బాణములు - ఎగతెగని శోధనములు నీవు - పడంగొట్టి వేగమె -ద్భృధభక్తి

నిమ్మా ॥దేవా॥

2. కోటాన కోటి కష్టములు - నాకు - మాటి మాటికి వచ్చె మరి నికృష్ణములు

- సాతాను సాధనములు - నేను - దాంటి నీ రెక్కల - చాటున నుండ ॥దేవా॥

3. దారా పుత్రుల పైన ట్రమలు - నన్ను సారె సారెకు నీడ్బు లోక భాగ్యములు

- ఘోరమగు నాత్మకములు - న - న్నీ రీతి భ్రమ పెట్టు ధారుణిలోన ॥దేవా॥

4. మా యావువుదినములు - చెట్టు - చాయవలెం దరుగుచు మంటి పాలౌను

- చాలు నీ లోకంబు మేలు - మేము - పరలోకరాజ్యము - చేరుట మేలు

॥దేవా॥

5... మంచి మరణం బిమ్ము దేవ - మమ్ము - వచించు - సాతాను వల నుండి

కావ నెంచి దూతల నంపినావ - మాకై - పంచగాయములొంద - ప్రభు

వచ్చినావా ॥దేవా॥

-చిత్టిి దేవరోయము

పార్టన 299

Section: 282 క్రైస్తవ జీవితము · Book page: 268