FaithWalk
← Back to Songs

Song #375

కృప కొరకు ప్రార్థన

తాళం: అటఛాయ: కలుగునుగాక దేవునికి మహిమ✍ తలిపాక ఇగన్నారము

Lyrics

శ్రీరాగము (చాయ : కలుగునుగాక దేవునికి మహిమ) తా-అట

ఆలించు దేవా - నా మనవుల - నాలించు దేవా = యాలించు నా దేవ -

'యన్ని సమయంబులం - జాల గనపరచుచుం - జక్కని నీ దయ॥ఆలించు॥।

1. సకల సత్యభాగ్య - సంపద నీ యందు వికలంబు గాకుండ - వెలయు

నెల్లప్పుడు ॥నాలించు॥

2. పలుమారు నీ వొసంగం - బరమ భాగ్యంబులు 'పాలిసి పోదు నీదు కలిమి

కాసంతైన ॥నాలించు॥

"నశ్రించుపోదు.

298 క్రైన్రవ జీవితము

3. నాయఘము లన్నియు - నా తండ్రి క్షమియించు నీ యనుగ్రవముచే - నీ

సుతుని కృతమున ॥నాలించు॥

4 నీ యాజ్ఞ లన్నియు - నేను జక్కంగ సల్ప - నీ యందు నమ్మిక - నెగ

డించు మనిశంబు ॥నాలించు॥

క. నీ సేవ నొనరింప - నిండుగ నిలలోన - నీ సేవకుని కిమ్ము - నీ శుద్ధాత్మను

కృపచే ॥నాలించు॥

- తలిపాక ఇగన్నారము

Section: 282 క్రైస్తవ జీవితము · Book page: 266