FaithWalk
← Back to Songs

Song #373

అడుగుడి, మో కీయబడును

రాగం: పంతువరాళితాళం: ఆది✍ విం దావీప

Lyrics

రా - పంతువరాళి తా-ఆది

దాసుల ప్రార్థన - దప్పక యెసంగెడు - యేసు నాయకుండె మా వేల్పు =

దోసములు సేయు - దుర్దనుండైనను - దోసి లొగ్గం బర - వాసి జేయునంట

॥దాసుల॥

1. జన రహిత స్థల - మున జని వేండెడి - మనుజుల ప్రార్థన - వినుచుండున్‌

= తన పాదము న - మ్మిన సాధూత్తమ - జనులను జూచిన - సంతస

మిడునంట ॥దాసుల॥

"సొగసు. “నివసించువాండవు. _“భాగ్యవంతుండా. ,_“మంచితనమునుబట్టి

మన్నింపబిడ దగినవాడా. ీక్రేష్టముగ. “చక్కపరచుము. 'గొప్పు

ప్రార్థన 297

2. మది విశ్వాసము - గూడిన ప్రార్థన - సదయత వినుటకుం - జెవు లొగ్గున్‌

= హృదయము కనుంగొని - యుచిత సమయమున - గుదురుగ భక్తుల -

కోర్కె లిచ్చునట ॥దాసుల॥

3. ముదమున నిద్దరు - ముగ్గురు నొకచోం - బదిలముగాం దను (బ్రార్థింపన్‌

= వదలక దానట - వచ్చి యుందు నని - మృదువుగం బలికిన - కృత

రక్షణుండట ॥దాసుల॥

- వదటోత్తము చౌదరి

8374 ప్రభు ప్రార్థన

రా-కేదార తా-ఏక

'పరము నందుండెడు మా - పరమ జనక నీదు పేరు = పరిశుద్ధం బగును

గాక - త్వరగను నీ రాజ్యంబు - ధరకు నరుగు దెంచుంగాక - పరమునందు

నెట్టులనో - ధరణియందు నట్లు నీ చి- త్తంబు నెరవేరుంగాక ॥పరము॥

1. మా యనుదినాహారము - మాకు నేండు దయచేయుము - మా యెడలను

దప్పిదములం - జేయువారి నైంచునట్లు = మాయపరాధము క్షమించి - మము

శోధనలోకిం దేక - మహిని గీడు నుండి నీ స - హాయమున దప్పించుము రా

- జ్యమ్ము శక్తి మహిమము నె - ల్లప్పుడును నీవె యామేన్‌ ॥పరము॥

- విం దావీప

Section: 282 క్రైస్తవ జీవితము · Book page: 266