Song #368
కైస్తవని విజయము
Lyrics
రా - ఆనందభైరవి (చాయ : రాజులకు రాజైన) _తా-ఖండజాతి ఛావ్
భయమేల క్రైస్తవుండా - నీవిక నపజయమున బ్రతుకనేల = జయ శూరుడగు
ప్రభువు - యిలనీకు జయము నిచ్చుచు నుండగ ॥భయమేల॥
1. భూతపీదితుల నెల్ల - విడిపించుదాత - మన రక్షకుండు = సాతాను వల
నుండియు - విడిపించిప నీతితో మనుపలేడా ॥భయమేల॥
2... మరణ పాశములనుండి - లాజరును - కరుణతో లేపలేదా = ధరణిమిమ్ముల
నూతన - బలముతో - గుజికి నడిపించలేడా | భయమేల॥
3. డ్రాక్షరసముగ నీళ్లను - మార్చిన - మహిమగల రక్షకుండు = అక్షయ
'సంతసంబు - నిలమోకు దీక్షతో నివ్వలేడా ॥భయమేల॥
4 ఐదు చిన్న రొట్టెలు - మరి రెండు - చిన్న చేపలతోడును = ఐదువేల
మందిని - బలపర్చినట్టి రక్షకుడుండగ ॥భయమేల॥
5, విజయకరముగ బ్రతుకను - ప్రభువుండు - నిజవాగ్డత్తము లివ్వ నీ -
వృజినము గెలువంగను - ముదముతో నిజముగ నెరవేర్చడా ॥భయమేల॥
జాన్ తాతయ్య
369 Yield not to temptation 3. యాకోబు రీతిగా 4. నేనిద్రలేవంగా
1. శోధనకు మీరు పాపాత్ముల పొందు ఆ మెట్లను నా తండ్రి, నే
చోటియకుండి తప్పించుకొని స్వర్గంబుల జేరనుం నీకుం గృతజ్ఞతం
దైర్యము వహించి శ్రీ దేవుని పేరున్ జాడనిమ్మ జెల్లింతును.
పోరాటమును దూషింపకయు నీ దివ్య రూపము నే చావునొందయా
సాధించెడు వారు శ్లాఘించుచు మీరు 'ప్రోత్సాహపర్చంగా ఇదే నా కోరిక
జయించెదరు వర్థిల్లుం డిలన్ నీ చెంతనుండును నీ చెంతనుండును
సాతానుకు లొంగం 3. జయించెడువారు నా ప్రభువా. నా ప్రభువా.
బాపం బగును. సౌందర్య ప్రభన్ - శారా ప్లవర్ అడవ్స్
॥! యేసు శక్తిని గోరి చారు మకుటంబు ఆరు: అర్నార్డ్ బాకాస్
యెల్లకాలము వేండుం ధరించెదరు
జేసుం డాశతో మిమ్ము ప్రభుండగు యేసు 371 When upon life's billows
దాసి నడుపును ॥ నిక్కంబు నమ్ముం 1. జీవితంబు ఘోర కష్టనష్టంబుల్ | 3. నాశనంబు జెందు నాస్తి జూడగా
2. దుర్భుద్ది కుభాష దాయనె నిత్యంబు ఆవరించి నిన్ను దుఃఖపర్చిన వాసిగా శ్రీ యేసు నీ కొసంగిన
మానుండు సదా సాయము నిచ్చున్ దేవుడిచ్చినట్టి ఈవులెంచుము 'భాసురంపు భాగ్యముం దలంపుమా
- వోకేషతా రగ్టంద్ పామర్
eee నీ వాశ్చర్య మొందెదవు. వానిక్ర. యీ సౌభాగ్యమే గదా సదా
యుండు
370 Nearer, my God to Thee ॥వెంచుము లెక్కించు మోవులన్ | 4, జీవితాదియందు ధైర్య మొందుము
1. నా దేవ ప్రభువా 2. ప్రయాణకుండను ఎంచిచూడు మేసుదీవెనల్ దేవుడుండు నెల్లవార్మి తోడుగ
నీ చెంతను 'నడవిలో ఎంచు మెంచు మెంచు మోవులన్ | జీవయాత్ర యందు సాయమియ్య
సదా వసింపను నా త్రోవం జీంయకటి వింత నొందెదవు నీవు వానికై ॥ గన్
నాకిష్టము కమ్మినను చేవరూతల్ నీకు తోడుగా నుందు.
ఏవైన శ్రమలు నిద్రించుచుండంగా 2. చింతమానసంబు నీకు గల్గినన్
తటస్థమైనను స్వప్పంబునందున వంతచే భారంబు గల్ల నీయెదన్
నీ చెంత నుందును నీ చెంతనుందును సంతసంబుతోడ నెంచుమవులన్
నా ప్రభువా నా ప్రభువా, వింత నొందెదవు నీవు వానికై
ప్రార్థన
Section: 282 క్రైస్తవ జీవితము · Book page: 262