FaithWalk
← Back to Songs

Song #366

క్రీస్తు మనల నెన్నండు విడువడు

రాగం: నాటతాళం: ఏకఛాయ: ధరణిలోని ధనము

Lyrics

రా-నాట (చాయ : ధరణిలోని ధనము) తా-ఏక

ఏల చింత యేల వంత - యిచట నీకు క్రైస్తనా = పాలకుండు యేసు నీదు

- వంత లెల్ల నెరుంగుంగా ॥యేల॥

1. తొల్లి నీ వొనర్చినట్టి - దోష మెంతో జూడుమా = కల్లగాదు యేసు క్రీస్తు -

చెల్ల చెదరం జేసెంగా ॥యేల॥

2. నీకు కాలు జారినపుడు - నిన్ను లేవనెత్తెంగా = నీ కలుషముం గడిగి వైచి -

నిన్ను విమలుం జేసెంగా ॥యేల॥

3. నీకుం గల్లు వ్యాధు లన్నా -నెవరు మోరం దీర్చెంగా = ప్రాకటముగ నీకు

'సకల -పదవు లిచ్చి ప్రోచెంగా ॥యేల॥

4 యేను నిన్ను బాగు జేయ - నిచట శ్రమలు బెట్టుగా = వాసిగాను

'శ్రమలయందు - యేసు పజ్జంజేరుమా ॥యేల॥

క్‌. నిన్ను తల్లడిల్లంజేయు - నీ విరోధు లందరిన్‌ = మున్ను తండ్రి పగిదిం

దరిమి - పన్నుగాను ట్రోచెంగా ॥యేల॥

6. సందియంబు లేల నీకు - స్వర్గ నాధుం దుండంగా = అందమైన యీవులిచ్చి

- యతండు నిన్ను 6 బ్రోవగా ॥యేల॥

- వేడికాయల సాధువు

367 క్రీస్తును వెంబడించుట

దేవా! వెంబడించితి నీ నామమున్‌ - జీవికేశ్వర నా జీవితాశ నీవే = రావె

నా భాగ్యమా యేసువా ॥దేవా॥

1. యేసూ! నీదు ప్రేమను నే వింటిని - భాసురంబగు నీ సిలువ నే గంటిని =

యేసువాడను నే నంటిని ॥దేవా॥

2. ప్రభో! ప్రారంభించితి ప్రయాణమున్‌-పరలోక యెరూషలేము పురికిన్‌ =

పావనా జూపుము మార్గము ॥దేవా॥

శోధనలు - పోరాటములు 293

3. నాధా! ఈదలేను ఈ ప్రవాహమున్‌ - నీదరిన్‌ గాన నీ కెరటాలధాటిచే =

నావికా రమ్ము నన్‌ బ్రోవుము ॥దేవా॥

4 స్వామీ! నీదు డ్రేమకు నే సాక్షిని - సంఘమందున నా పొరుగువారికి నీ =

సత్య సువార్త నే జాటుదున్‌ ॥దేవా॥

5. రాజా! నీదు రాజ్యములో జేరితి - రమ్యమౌ రాజ్యమందున నన్‌ వాడుము

= రక్షణానందము గూర్చుము ॥దేవా॥

= ఏవహాసలాపకి

Section: 282 క్రైస్తవ జీవితము · Book page: 262