Lyrics
రా- శహన తా-ఆది
శేలెమ్ము క్రైస్తవుండా - నీలో మేల్కొని - లేలెమ్ము క్రైస్తవుడా - నీలో మేల్మొని
॥లేలెమ్ము॥
1... విడువకు యుద్ధము - నుడువకబద్ధము = యొడయుండు నీకడ - నుండును
బాయండు ॥లేలెమ్ము
2... విడువకు ధైర్యము - వదలకు కవచము = సదయుండు క్రీస్తుండు - సతృల
మిచ్చును ॥లేలెమ్ము॥
3. జెదరకు మేరికి - వదలకు దారిని = నది యిది కానిది - యాత్మను జెట్టక
॥లేలెమ్ము॥
4. ప్రార్థన సారము - వర్థిలం గోరుము = సార్థక కాలము - వ్యర్థము చేయక
॥లేలెమ్ము।
5. భావములోనన్ - దేవుని ప్రేమన్ = నీవది వేడుచు - నెమ్మది గూడుచు
॥లేలెమ్ము।
6. యేసుని సిలువ - నెదుట బెట్టుకో = మోసము నొందవు - యేసుని కాపున
॥లేలెమ్ము॥
- పురుషోత్తమ చౌదరి
Ey
యుద్ధము చేయవలెను. “అంబుల. “చేయుము.
"కోర. మిక్కిలి మనోహరుని. “సుందరమైన తొంటలో
Section: 282 క్రైస్తవ జీవితము · Book page: 260