← Back to Songs
Song #364
నా ఆత్మా, మేలుకొమ్ము
రాగం: ముఖారితాళం: ఆదిఛాయ: యేసుక్రీస్తుని గొల్వరన్న✍ వంతగాని వరరేశి
Lyrics
రా- ముఖారి (చాయ : యేసుక్రీస్తుని గొల్వరన్న) తా-ఆది
నా యాత్మ లెమ్ము! సిద్ధము కమ్ము -నా 'రాజిం బూని -పాయక “పోర
వలెను నిజమ్ము = వేయి 'శరంబుల - నేయుచు శత్రు వ - మేయత నిను
పడం = ద్రోయం దెగించెను ॥నా యాత్య॥
వేచి ప్రార్థించి యుద్ధము సలుపు - వీరాకృతి బోరుము - వే జయము
కలుగు నని యెంచకుము = ఏంచుచుం ట్రతిదిన - మేసట బోరుచు - యా
చించి గురు స - హాయము బొందుము ॥నా యాత్యః
శోధనలు - పోరాటములు 291
2. జయము నొందితి నని తలంపకుము - సౌఖ్యమునకై స - మయ 'మపే
క్షించి కూర్చుండకుము = నియమిత మకుటము - నీ వొందువరకు - నిర్భర
యుద్ధము - నిలువదు నమ్ముము ॥నా యాత్మ!
3. పోరు పోరాడు నిను మరణము - దేవుని యొద్దం - జేరు దనుక వీడకు
రణము = శ్రీ రమ్యుని ది - వ్యారామంబునం - జేరి సుఖింపంగం - జేకొని
నిను విను ॥నా యాత్మ॥
= వంతగాని వరరేశి
Section: 282 క్రైస్తవ జీవితము · Book page: 260