Lyrics
రా - ఆనందభైరవి తా-ఆది
యేసుప్రభుకై - సాక్టులెవరెవరో -ఎవ్వరెవ్వరో యని - యాశతో ప్రభు -
వడుగుచున్నాడు = యేసు కొరకై - నిల్చి క్రైస్తవ - యువకులెల్లరు సాక్ష్యమిచ్చుచు
- భాసురంబుగ - క్రీస్తు - నెంతో భారతీయులు ప్రస్తుతించరో ॥యేసు॥
1. దేవదర్శన మొంది లేలెండి - ధనజనులకెల్లను - దైవ (ప్రేమను గూర్చి
దెలుపండీ = పావనుండగు ప్రభుని బోధలు - పాడి రక్షణ మార్గమెల్లను
సావధానముతోడ దెల్పరే - సౌలు మారి పౌలెటాయెనో ॥యేసు॥
2. రాయబారుల - మంచు నమ్మండి - రారాజు వార్తలు - రేయిబవలును
దెలుప లేలెండీ = పాయకుండగ - యేసు తన విమ - లాత్మ నెప్పుడు తోడ
నుంచును - పాపులెల్లరు - యేసు ప్రభుని - పాదములు సేవించి బ్రతుకగ
॥యేసు॥
3. థీరులై శుభవార్త జాటండీ - దినదినము వాక్య ప్ర - చారమెల్లను చేయ
లేలెండీ = చేయవలసిన దెల్ల (ప్రభువే - చేయు మతో - నాత్మరూపున -
జయము మోదను - జయమునిచ్చి - జగతిని దగ వెలుగ జేయగ ॥యేసు॥
4. పౌలు మాదిరి బోలి లేలెండీ - పరలోక రాజ్య - ప్రచారమెల్లను జేయలేలెండీ
పలువిధంబుల శ్రమలకోర్చి - ప్రభువు శత్రుల నెల్ల మాడ్చి - సిలువ
ధ్వజమును చేతబట్టి - సుస్థిరంబగు సేవ జేయగ ॥యేసు॥
1. క్రీస్తు యోధులారా
యుద్ధ మాడుండీ
క్రీస్తు సిల్వ మోరు
పట్టి గెల్వుండీ
మన రాజు క్రీస్తు
దండు నడును
చూడు మాకు ముందు
కీస్తు ధ్వజము.
॥। క్రీస్తు వీరులారా
యుద్ధ మాడుండీ
క్రీస్తు ధ్వజ మెత్తి
జయ మొందుండీ ॥
2. లోక రాజ్య కీర్తి
వాడిపోవును
- వెట్టి భానుమూర్తి
Onward Christian Soldiers
క్రీస్తు రాజ్యమైన
నిత్య ముండును
సాతా నాధిపత్య
మాంగిపోవును
క్రీస్తు దివ్య సభ
జయ మొందును.
ఓ జనంబులారా
వచ్చి చేరుండీ
జయ కీర్తనంబు
లెత్తి పాడుండీ
కీర్తి, స్తుతి, ఘవ
మెన్నం డుండును
మన క్రీస్తు రాజు
నిత్య మేలును.
-కలీక్ దారింగ్ - కూల్డ్
అను; కేకల్ జేంబర్లేన్
క్రైస్తవ జీవితము
363 Stand up, Stand up for Jesus
1. ఓ యేసు భక్తులారా, మో రెల్ల రేసు పేరు
మో రాజు ధ్వజము వచించి యాయనే
గ్రహించి సాహసించి సర్వాధికారి యంచు
పోరాడి గెల్వుండీ 'సేవింపవలెను.
విశ్వాసులార, రండి 3. ప్రచండమైన దండు
మో రక్షణార్థమై పోరాడ లేచినన్
ప్రయాసపడ్డ యేసు విరోధి శక్తి కొద్ది
విజయ మిచ్చును. మరీ తెగించుండీ
2. మయం దసూయం బట్టి స్వకీయ శక్తింగాక
మో యాత్మ నాశము శ్రీ యేసు నామమున్
నెన్నండుం గోరునట్టి స్మరించి వానియందు
యనేకు లుందురు విశ్వాస ముంచుండీ.
= ఖార్జి డర్‌ల్
అము జార్ హీ
శోధనలు - పోరాటములు
Section: 282 క్రైస్తవ జీవితము · Book page: 258