FaithWalk
← Back to Songs

Song #360

క్రైస్తవ లక్షణము

రాగం: శంకరాభరణముతాళం: త్రిపట✍ వేడికాయల సాధువు

Lyrics

రా - శంకరాభరణము తా-త్రిపట

యేసు క్రీస్తు మతస్థుల డనంగా - నెతీంగి మనుండీ జగము లోపల =

వాసిగాం ప్రభు యేసు దాసులె - పరమునందు ని-వాసులగుదురు ॥యేసు॥

1. యేసు క్రీస్తును నమ్మి యాయన - దాసుండై వర్తించు నాతండె = భాసు

రంబుగం గ్రెస్తవుం డని - ప్రాకటంబుగం బరగుచుండును ॥యేసు॥

2. ఎల్ల సమయములందు ధాత్రిని = యేసు నదతలం జూచి నడంచుచు =

నుల్లమున రక్షకుని దాల్చిన - యోర్చరియె క్రెస్తవుండు సుమ్ము ॥యేను॥

3. క్రీస్తు నన్ను గౌనెను గావున - క్రీస్తువాండను నేన టంచును = క్రైస్తవ్వండు

గౌల్బు నాతని - వాస్తవమ్ముగ నాత్మ తనువుల ॥యేసు॥

4. రాజులు యాజకులు శుద్ధులు - రాజనందను అనెడు పేళ్ళను = రాజ

రాజగు దేవుల డొస౮ెను - రాజితంబుం క్రైస్తవులకును ॥యేసు॥

5. క్షయము లేనిది శుద్ధమైనది - వ్యయము లేనిది నిత్యమైనది = దయను

యేసుం డొసంగు భాగ్యముం - దప్పకుండం క్రైస్తవులకును ॥యేసు॥

- వేడికాయల సాధువు

Section: 282 క్రైస్తవ జీవితము · Book page: 258