Lyrics
రా = శంకరాభరణము తా-ఏక
వీరుల మయ్యా - జయ - వీరుల మయ్యా - మా = వైరి జంవ
యుద్ధమాడు- శూరుల మయ్యా ॥వీరుల॥
1. మాంస లోక పి-శాచి - హింసపరచిన - మము = ధ్వంసముంజేయ పై
బడిన - ధ్వజము విడమాయా ॥వీరుల॥
2. పరమ గురు వగు - యేసు - ప్రభువు నాజ్ఞను - బహు = త్వరగం
'అజకుం బయలుపర్చు - భటుల మే మయా ॥వీరుల॥
3. అతి దుష్ట ద్రోహులు - మము - వెతలం బెట్టిన - నీ =క్షితి సువార్త కొట
కొకింత - సిగ్గు పడ మయా ॥వీరుల॥
4 భూలోక నాధులు - చాల - పోరు సల్పిన - మా = వేలుపునకుం బ్రాణ
మైనం బెట్టువారము ॥వీరుల॥
=ఎ షొర్యా
Section: 282 క్రైస్తవ జీవితము · Book page: 256