Lyrics
రా-సురటి తా-త్రిపుట
సిలువ సైనికులారా - నిలువండి వడి లేచి = బలుండు యేసుక్రీస్తు - ప్రభు
దయ జయ మౌను ॥సిలువ॥
1. రారాజు పంపున - రణము సేయగం బూని = ధీరులై నిలువుండి - దినము
శత్రుల గెల్వ ॥సిలువ॥
= పదుషోత్తము వౌరరి
కైత్రవ సాక్ష్యం 287
2. అతండు నిజ ధ్వజ - మత్యున్నతి నొంద = (బ్రతి వీరుని గెల్చ్పు - వరకుసేనల
నడుపు ॥సిలువ॥
&. మో స్వీయ బలమున - మో రానుకొనకయే = మో స్వామి బలమును -
మీరు నమ్మి గెలువ ॥సిలువ॥
4 శత సహస్రము లైన - శత్రుల నెదిరించి = సతతము ప్రభు సేవ - సల్పి
ధైర్యము నొంది ॥సిలువ॥
5. దేవుం డొసంగినట్టి - దివ్య కవచముం దాల్చి = భావ ప్రార్థనాసి - బట్టి
యుద్ధము సేయ ॥సిలువ॥
6 జయశీలు రగు వారు - చారు కిరీట మంది = జయశాలి క్రీస్తు దయ -
జనెదరు సద్గతికి ॥సిలువ॥
Section: 282 క్రైస్తవ జీవితము · Book page: 256