Lyrics
రా- శహన
- మళ్లల దారీడు
(చాయ : సకలేండ్రియములారా) తా-అట
ఇతరుల సాక్ష్యము - లెంతో గలిగియున్న - మరి సాక్ష్యమే మంచిది =
మృతిబొందిలేచియు - న్నతమోక్ష రాజ్యాధి - పతియై యున్న యేసు - ప్రభువే
మా విభుండైన ॥నితరుల॥
1. గురి సిలువ దెస మాకు - స్థిరమై నిలిచియున్న - దురితము తలయెత్తునే
మరి యేసు ప్రక్మలో - చొరయారి యందున్న - కరుణారసము గ్రోలు
బెజీంగి యుండిన చాలు ॥నితరులు॥
2. తలవాల్బుటకు తనకు - స్థలము లే దనునట్టి - పలుకే మా కైశ్వర్యము
బలమిచ్చి యెదిగించు - ప్రభు వాగ్టత్తములే - మా - కిలలో పంచభక్ష్య
ములుగా నుండిన చాలు ॥నితరులు॥
3. జెదరించి సైతాను - కదిలింపలేనట్టి - కుదురైన విశ్వాసము = బొదలుచు
మాలో నిం - పొదవుచుండిన చాలు - మదిలో నెమ్మది యిచ్చు - మా యేసు
కృప గల్గ ॥నితరుల॥
Section: 282 క్రైస్తవ జీవితము · Book page: 256