FaithWalk
← Back to Songs

Song #353

క్రీస్తుని బోలియుందును

రాగం: జేహాగ్‌తాళం: పక✍ జఎఫ్‌ దూట

Lyrics

రా- జేహాగ్‌ (తాయ : ఇదిగో నీతి భాస్మరుండు) తా-పక

నేను క్రీస్తు ప్రభుని జేరి - నేను క్రీస్తువాడ నౌదు = నేను క్రీస్తు సొత్తు గాన

= నేను నా సమస్తమును - నాధు డేసు కిపుడు యిత్తు ॥నే॥

1. ేను క్రీస్తు ననుభవించి - నేను క్రీస్తు బోలియుందు = నేను నా స్వరూపమందు

- నా ప్రభుండు గానుపింప - నేను నేసులో వసింతు ॥నే॥

2. నేను శ్రీస్తునందునుండి - నేను క్రీస్తులో బెరుగుదు = నేను క్రీస్తు దారినడచి

- నేను క్రీస్తు మనసు నెపుడు - గానుపఅతు నెల్లెడను ॥నే॥

3. నేను క్రీస్తు సేవజేసి - నేను క్రీస్తు సాక్షినౌదు = నేను క్రీస్తు సాధ నంబె -

నేను యనుభవించు రక్ష - ణానందంబు జాటెదెపుడు ॥నే॥

4. నేను ప్రాణమైన నిచ్చి - నేను క్రీస్తుకై బ్రతుకుదు = నేను, క్రీస్తు కలిసియున్న

- నాశన తనయుని శక్తి - నేలగూలు నద్భుతముగ ॥నే॥

ని రవివర్ళు

354 Sing them over again to me

1. దాపుంజేరుచుం బాడుము సత్యట్రేమ నొసంగెడు

జీవపు మాటలన్‌ సదయుం డేసుండు

మాధుర్యంబగు గానము మితిలేని ప్రేమ

మరలం బాడుము మింటికాకర్షించున్‌.

జీవమైన పాటన్‌ ౩. ప్రచురపర్చుం డెల్లడన్‌

త్రోవయజూపు మాటన్‌ ప్రభుని రక్షణన్‌

॥॥ సుందర మానందముగన్‌ దాచంగూడని సత్యమున్‌

సొంపుగం బాడుము ॥ పూర్ణ క్షమాపణన్‌

2. నిత్యజీవము నిచ్చెడు రక్షకుని చెంత

నిపుణుం డేసుండు ఆశతోడ రండు

ర్రత్రవ సాక్ష్యం 285

355 Come to the Saviour

1. యేసుని జేరం వేగము రా 2... బాలురమైన మమ్మును దా

మార్గము జూపి వేదములో

దాపున నుండి క్రీస్తు దయన్‌

రమ్మని పిల్చును.

'' సంతసంబు సంతసంబు బల్‌ | శ్ర,

పాపశుద్ధి మేము పొందంగా

యేసుని యెద్దనుండ సదా

నెంతటి (ప్రేమతోం బిలుచున్‌

యేసుని స్వీకరించుటకై

వత్తుము వేగమే.

నా ముద్దు బిడ్డ రమ్మనంగా

నాతని ప్రేమ కన్ఫడంగా

నాయన నే౭డు నిన్సిలువన్‌

మోక్ష పథంబున ॥ రానని యందువా? ॥

-జఎఫ్‌ దూట

ఆను; జాన్‌ ఆపె

Section: 282 క్రైస్తవ జీవితము · Book page: 254