FaithWalk
← Back to Songs

Song #350

రక్షణ పొందిన పాపి

రాగం: ఆనందలైరవితాళం: కురుజంపెఛాయ: ఈలాటిదా యేసు ప్రేమ

Lyrics

రా - ఆనందలైరవి (చాయ : ఈలాటిదా యేసు ప్రేమ) తా-కురుజంపె

నా యేసు! నా యాత్మ బలమా! - నీదు-గాయంబులే నిలువబిలమైన స్థలము

= సకల సృష్టి పునాదియపుడే - నాదు - సకల పాపములకై బలియెతి చేను! =

సకల భూమ్యాకాశములను - సమము - గా గతించినంగాని నీ (ప్రేమ

నిలుచు॥నా॥

1. నాతండ్రి! నీ నిత్య కృపను - నెంచ-నా తరమ? నీ (ప్రేమ హస్తముల జూచి

= పాతకుల రండంచు బిలిచి - వేగ నీదు కృప రుచి జూపి జీవంబు నిచ్చు॥నా॥

2. దరిలేని లోతైన (ప్రేమా! - నీలో - దురిత యెల్లను మునింగి పోవు =

దరిలేని యుచిత కృపం జాటు - నీదు - రక్తంబు నా పాపడాగులను గడిగె

"నా

3. ఈ (ప్రేమ సాగరంబున నే - దుమికి - నా ప్రభుని యెదదూరి విశ్రాంతి

నొంది = యే ప్రొద్దు సంతసించెదను - నన్ను - నా ప్రాణమును డాయదింక

నరక మొందు ॥నా॥

4 నా శిరముపై నలలురేగి - యిలను - నా సత్తువయు స్నేహితులు నన్ను

వీడి= నా సుఖము నా సంతసమును - బోయి - నను నీదు కృప నన్ను

విడిపోదు తండ్రీ ॥

5. నా హృదయమే నిలిచిపోనీ - నాదు శరీరమే కుళ్ళి నీరైన గానీ = ధర

పునాదులే కరిగిపోనీ - యేసు - నిరతంబు నీ (ప్రేమ నిలుచు నను టబ్రోచు॥నా॥

Section: 282 క్రైస్తవ జీవితము · Book page: 252