FaithWalk
← Back to Songs

Song #349

రక్షణానందము

రాగం: కళ్యాణితాళం: త్రిపుటఛాయ: ఎంతో సుందరమైనవి

Lyrics

రా- కళ్యాణి (చాయ : ఎంతో సుందరమైనవి) తా-త్రిపుట

'సంతోషింపరె ప్రియులారా - యేసుని చెంత - సంతసింపరె మనసార =

ఎంతో (ప్రేమించి య - నంతు డొసగెను సుతుని - వింతగ బ్రతుకువ - సంత

శోభను దాల్చె = అంతరంగములో వసించిన - చింత లెల్లను వాడ బారెను -

గంతు లిడుచును నూత్యజీవ 'ల - తాంతములు పూయంగ దొడగెను ॥సంతో॥

1. సిలువలో వలరారిన - యేసునిప్రేమ - ఫలియించె హృది వనమున =

కలుష మెల్లను బాపు - కలువరిలో భక్తి - పలవులు చిగిరించి - చెలుని పాద

పద్మములు = అలుముకొని యా రాధనంబున - మలయ మారుత వీచికలపై

- మలపు గొనుచు సమర్పణంబును - సులలితముగా జేయ దొడగెను ॥సంతో॥

2. పాపతాపము తొలగెను - జీవితపు తు-ఫానులన్నియు నణగెను = ప్రాచీన

సర్పము - పగబట్టి పడగెత్తి - పంతమున ననుడాసి - పటువున కజవంగా =

పాప మరణపు విజుగుడగునా - ప్రభుని యమృత రక్తసారము - ప్రాణ భీక్షను

జెట్టెను మరి - పగతుని యోడించె న హాహా ॥సంతో॥

3. యాత్ర పథమున యేసుడు - ప్రకాశింప -రాత్రియె పగలాయెను = నేత్రములు

వికసింప - ధాత్రి నా బసలోప -విత్ర వాక్యములో వి- చిత్ర కృపలను గాంచి

= గాత్ర వీణను మోటి దేవుని - స్తోత్ర గీతము పాడి పుణ్య - క్షేత్ర పథమున

బోవ యేసుడు - మిత్రుడై నడిపింప దొడగెను ॥సంతో॥

4. సిరిసంపదలు యున్నను - లేకున్నను - కణుణావరములు తరుగవు =

పైరు పంటలు గాని - పరువు ప్రతిష్టలు - కజువైనగానినే - మురియుదు

మదిలోన = గిరులపైనను-పరుగు లిడుటకు “హరిణ పాదము లొసగె యేసుడు

'వెజతునా చింతింతునా క - ల్వరిని ప్రేమలు కురియుచుండగ ॥సంతో॥

లి వానీలాముడి

"పూవులు. 'గాలికెరటములపై. "అడు... లేడి

Section: క్రైస్తవ జీవితము · Book page: 250