FaithWalk
← Back to Songs

Song #347

నిత్యజీవానందము

రాగం: సురటితాళం: అట✍ వురుషోత్రము చౌదరి

Lyrics

రా- సురటి తా-అట

ఆనంద మగు ముక్తి - యే నా మందిరము = జ్ఞాని మానుగం జూచు -

దాని సుందరము ॥ఆనందమగు॥

1. పరదేశివలె దేహా - వరణమం దుందున్‌ - ధరణి కాననముగా - దర్శించు

చుందున్‌ - నెరి దుఃఖసుఖములు - సరిగా భావింతున్‌ = పరిశుద్ధాత్ముని వేం

డి - పరితృప్తి నుండు ॥నానంద మగు॥

2. బహు శోధనలు నాపైం - బడి వచ్చునపుడు - నహితాంధతమము న -

న్నడ్శుకొన్నపుడు - నిహబాధ లన్నిన - న్నెదిరించినపుడు = నహహ యేసునివల్ల

- నమృతుండ నెపుడు ॥నానంద మగు॥

3. ముందు నా మనను దే-వుని కప్పగింతు-నందరి నస్మత్తు-ల్యముగా

ట్రేమింతున్‌ - సందేహ రాహిత్య - సరణిలో నిలు: = పొంద బోయెడి ముక్తి

- భువి యందె గాంతు ॥నానంద మగు॥

= వురుషోత్రము చౌదరి

క్రైస్తవ జీవితము

రక్షణానందము

Section: 135 క్రీస్తు జీవితము - ఉపదేవములు · Book page: 248