Lyrics
రా - శంకరాభరణము తా-ఏక
పరమ రాజ్యమునకు నరులు - తిరిగి పుట్టవలయు ననుచు
గురువు యేసు క్రీస్తు - స్థిరము చేసెను ॥పరమ॥
1. వేదశాస్త్ర మెజింగినట్టి - యూదుల యధికారియౌ ని = కోదే మనెడు
పరిసయుండు - మదిని దలంచుచున్ ॥పరమ॥
2... అతండు రాత్రివేళ ప్రభుని - వెతకి పోయి యెదుట స = మృతిని నిలిచి
పిలిచి పల్మె - హితవుతోడను ॥పరమ॥
3. బోధకుండ నీవు మోక్ష - నాధుండౌ యెహోవ యొక్క = వేద వార్త జెప్పెదవు
నీ - బోధ నెజుంగుదున్ ॥|పరమ॥
బరమ
278 సువార్త
4. మటియు నీవు చేయుచున్న - గురుతు లెవ్వరైన దైవ = వరము లేని యట్టి
పాప - నరులు చేయరు ॥పరమ॥
5. అనుచు బరిసయుండు పల్మ - వినుచు యేసు కనికరమునం = దనకు
నిట్లు దెలిపెం జాలి - మనసుతోడను |॥పరమ॥
6. క్రొత్త జన్మ మెవ్వండైన - నెత్త కున్న మోక్షమమునకు = నెత్తంబడం డటంచు
నిజము - క్రీస్తు పల్మెను ॥పరమ॥
7... వినుచుం బరిసయుండు ముసలి - జనుండు మజల తల్లి గర్భ = మునను
తిరుగనెట్లు బుట్టు - ననుచుం బల్మెను |పరమ॥
8. అందు కేసు తెల్ఫె జలము - నందుల నాత్మయందు జన్మ = మొంద కున్న
మోక్ష రాజ్య - మొంద రనుచును ॥పరమ॥
చావలి రంగయ్య
345 Oh happy day that fixed my choice
1. హా! యానంద సుదినము 3... నాయాత్మ శాంత మొందుము
'నా యేసున్ నమ్ము దినము నీ యేసె నీ యాధారము
ప్రయాస మెల్ల బోయిన భయంబు లేక రక్షణన్
దయా రక్షణ దినము. పాలిభాగంబు పొందుము.
॥భాగ్యమౌ దినము 4 నేనేసువాండ నేనుండు
'ప్రభున్ గైకొన్న దినము నిత్యంబు నా వాం డాయెను
భక్తి ప్రార్థన లేసుండు ఇదెంత గొప్ప భాగ్యము
ప్రఖ్యాతి నాకు నేర్పిన నేనేసు యొక్క మిత్రుండన్
భాగ్యమౌ దినము 5. నేం జేసెడి యొప్పందము
ప్రభున్ గైకొన్న దినము ॥ ఎల్లెడ నెజవేర్తును
2. ప్రభునితో నిరంతమౌ నేం జచ్చు వేళయందును
నిబంధనం జేసికొంటి నీ దయ మెచ్చి పాడుదు.
నేంబుట్టితి నింపాందంగ
విభుని పాదపద్మము.
- ఫలక్ డాట్రక్ల
అను బర్నర్ లూకాస్
నూతన జన్మము 279
346 Blessed assurance - Jesus is Mine
1. యేసు నావాడని నమ్ముదున్ 2
భాసిల్లు దివ్య సౌభాగ్యము
దాసుండ నౌచు పాల్పొందెదన్
నాశంబు లేని సౌఖ్యంబును.
సంపూర్ణ భక్తితో నుండెదన్
'పెంపార యేసున్ ధ్యానించెదన్
'సౌంపైన దూతల్ పాడుచుండన్
ఇంపైన పాటల్ నే విందును.
॥ఇదే నా పాట నాసుకధ 3... నిండైన భక్తియే నెమ్మది
యేసుని సదా స్తుతించుట గెల్బున దేమి యేసుండంగ
ఇదే నా పాట నాసుకధ మెండైన దీప్తిన్ బ్రార్థించుచు
యేసుని నిత్యం ధ్యానించుట ॥ దండిగ ట్రేమన్ సుఖింతును.
- పాప్సెక జేకషర్ ఆట్స్‌టీన్
Section: 135 క్రీస్తు జీవితము - ఉపదేవములు · Book page: 246