FaithWalk
← Back to Songs

Song #338

పాపము మోంది క్రీస్తుని విజయము

రాగం: అరాణతాళం: అట✍ విలియం కొనర్‌

Lyrics

రా- అరాణ తా-అట

యేసుండు రాంగన్‌ - జేసిన దోషము = నాశన మాయెన్‌ ॥యేసుండు॥

1. చింతలు పోయెన్‌ - వింతగ నాకున్‌ = జెంతకుం జేర్చంగ - సంతస

మాయెన్‌ ॥యేసుందు॥

2. సిలువను మోసెన్‌ - గలువరి మెట్టన్‌ = చెలువుగం బాపపు - బలువును

దించెన్‌ ॥యేసుండు॥

3... శిరమున ముండ్లున్‌ - గరమున మేకులున్‌ = స్థిరముగ నాటంగ - బరమును

జూపెన్‌ ॥యేసుండు॥

4. పదముల మేకులున్‌ - జెదరంగ రక్తము = ఎద నింకం ట్రేమతో - ముదము

నొనంగెన్‌ ॥యేసుండు॥

ర. రక్షణ జూపెన్‌ - దక్షుండు నాకున్‌ = పక్షముతో నింక - మోక్షము జూపెన్‌

॥యేసుండు॥

6 రక్తిగ వేండన్‌ - శక్తి నొసంగెన్‌ = రక్తము జల్లియు - ముక్తిని జూపెన్‌

॥యేసుందు॥

7... గురువును నమ్ముదున్‌ - భారము వెడలెన్‌ = ధీరుని జేయుచు -దారిని

జూపెన్‌ ॥యేసుండు॥

-మిక్ళీలి ఫైడరిక్‌

పాపక్షమావణ 275

1. ఎంత పాపి నైనను

యేసు చేర్చుకొనును

అంచు నీ సువార్తను

అంతటం జాటించుండి

హల్లెలూయ హల్లెలూయ

యెంత పాపి నైనను

యేను చేర్చుకొనున

టంచుం బ్రకటించుంది॥

2. మెండుగా క్షమాపణన్‌

పూర్ణ సమాధానము

1. సిల్వ చెంత నేసువా

చేర్చి నన్ను నుంచు

కల్వరిన్‌ స్రవించెడు

కాల్వలో నన్ముంచు.

' సిల్వకే సిల్వకే

చెల్లునా విముక్తి

చెల్వ మొప్ప నద్దరిన్‌

జేర నాకు ముక్తి ॥

2. కంపితాత్ము నంధునై

కానలేక యుండ

Jesus, keep

Sinners Jesus will receive

నెంత పాపి కైనం దా

నిచ్చి చేర్చుకొనును.

3. తన దివ్య సిల్వచేం

దీసి పాప శాపమున్‌

నన్‌ ఐవిత్రపర్చెను

నాకు హాయి నిచ్చెను

4 ఘోరపాపి నైనను

నన్ను 6 జేరుకొనును

హూర్ణశుద్ధి నిచ్చును

'స్వర్గమందుం జేర్చును

ఆను: అల్లూరి పెదవీరాస్వెమి

me near the Cross

సొంపు మోరం ట్రోచితి

సూర్యతేజ స్ముండ

3. దేవ గొట్టె పిల్ల ఈన

దీప్తి నాకుం జూపు

నీ వధా ప్రభావముల్‌

పావనుండ నేర్చు.

4 నేనిరీక్షణంబుతో

నెప్పు వేచి యుందున్‌

భూ నితాంత వారధిన్‌

బూని యీది మన్ఫన్‌

- ఫ్రాఫ్సెక్‌ జేకషర్‌ ఆట్స్‌టీన్‌

ఆను: ఆల్‌నెడ్‌ క్యాగరాజు సామర్‌

276 సువార్త

341 What can wash away my stain 2

1, డాగు నేది మాపును శాపపు సంహారము

వేగ యేసు రక్త ధారే స్వామి యేసు రక్త ధారె

రోగి కేయోషథము 3. ఇదేనా సుతీర్థము

బాగుగా నా రక్త ధారె యేసు యొక్క రక్తధారె

॥! హో దివ్య రక్తము నాదు క్షమాపణము

ఆ బుగ్గ వినహా సాధు వేసు రక్త ధారె

యేదియు లేదుగా 4 నాకు సమాధానము

యేసు యొక్క రక్త ధారె ॥ నాధుం డేసు రక్త ధారె

2. పాప పరిహారము సాకు నేను గానను

ప్రాపు యేసు రక్త ధారె జయ యేసు రక్త ధారె

అను ; జేకల్‌ చేంబడేన్‌

1. నాకై చీల్చయిడ్డ యో

నా యనంత నగమా

నిన్ను డాగి యందున

చెను మోరం బారెడు

రక్త జలధారలా

సక్తిం గ్రోలంగా నిమ్ము

2. నేను నాదు శక్తిచే

నిన్నుం గొల్లంజాలను

కాల మెల్ల నేడ్చినన్‌

వేల క్రతుల్‌ చేసినన్‌

నేను చేయు పాపము

నేనె బాపంజాలను.

Rock of ages, cleft for me

వట్టి చేయి చాయచున్‌

ముట్టి సిల్వ జేరెదన్‌

దిక్కు లేని పాపిని

ప్రక్కల జేర్చి ప్రోవుము

నా కళంక మెల్లను

యేసునాధ, పాపుము.

ఈ ధరిత్రియందున

నేలు దాంటునప్పుడు

నాదరించి నీ కడన్‌

నాకై చీల్చంబద్డయో

నా యనంత శైలమా

నన్ను 6 జేరం దీయుమా

= అగన్గన్‌ మాంటేగు టాన్‌కేకీ

అను; ఎచ్‌ వళ్ళు

నూతన జన్మము 277

343 There is a fountain filled with blood

1. ఇమ్మానుయేలు రక్తము 3. నీ యొక్కపాప మట్టిదే

ఇంపైన యూటగు నిర్మూల మౌటకు

ఓ పాపి! యందు ముస్గుము రక్షించు గొట్టె పిల్లి నీ

పాపంబు పోవును రక్తంబె చాలును.

యేసుండు నాకు మారుగా | 4, నానాధు రక్తమందున

ఆ సిల్వం జావంగా నే నమ్మి యుండినన్‌

శ్రీ యేసు రక్త మెప్పుడు నా దేవుని నిండు (ప్రేమ

ప్రవించు, నాకుంగా ॥ నే నిందుం జూచెదన్‌.

2. ఆ యూట మున్ఫి దొంగయు 5. నాయా యుష్మాల మంతట

హా! శుద్భుం డాయెను నా సంతసం బదే

నేనట్టి పాపి నిప్పుడు నా క్రీస్తు యొక్క రొమ్మునన్‌

నేనందు మున్గుదు. నాగాన మిద్దియే.

- విలియం కొనర్‌

అను ఎచ్‌వోళ్ట్‌

నూతన జన్మము

Section: 135 క్రీస్తు జీవితము - ఉపదేవములు · Book page: 244