FaithWalk
← Back to Songs

Song #387

పాపక్షమ

రాగం: ఖరహరప్రియతాళం: ఆది✍ మిల దావీకు

Lyrics

(ఆజ ట్రక ము

రా - ఖరహరప్రియ (రాయ : ప్రభువా పంప్రమా) తా-ఆది

తన యక్రమములకు - క్షమా - పణ నొందినవాండు = తన పాప ములకు

బాయశ్చిత్తము - బును బొందినవాండును ధణ్యుండౌ ॥తన॥

1. దేవుని చేత ని - ర్రోషిగం - దీర్చం బడిన వాండు = భావంబున లేశం

'బయినను గ - పటము లేనవాండును ధన్యుండౌ ॥తన॥

2. మునునేని మౌని - నై దిన - దినమున నేనొనం = చిన నా యార్త ధ్వనిచే

క్రీకిం - చెను నా యెముకలు సకలం బకటా ॥తన॥

3. రేయిపగలు నా మిం - దను నీ చేయి భారమయ్యెం = గాయము నందలి

సారము వేసవి - కాలంబున నెండిన విధ మాయెను ॥తన॥

4 కప్పుకొనకయే నీ - యెదుట గలుష మెప్పుకొంటి = నొప్పుకొందు

ననుకొంటి నక్రమ - మోర్చుతోడం బాపము మన్నించితి |తన॥

5. కావున నీ సంద - ర్మనపుం గాలమందు భక్తుల్‌ = భావము రంజిల నినుం

బార్థింత్రు ప్ర - వాహంబులు వారలపైం బొరలవు ॥తన॥

6 దాగుచోటు నీవే శ్రమలను - దప్పించెద వీచే = చేగ విమోచన గానంబులతో

- విడువక నీవే యావరించెదవు ॥|తన॥

7. నీ కుపదేశింతు - మార్గము - నీకును బోధింతు = నీ కాలోచన నేం జెప్పె

దను - నీ మందను దృష్టించి సతంబు,ను ॥దన॥

& జ్ఞానము లేనట్టి - గుజ్జమ - టైనను ఖరమువలె = నైనను మోరుండకుం

డని కళ్లెము -తో నెంతో బిగియింపంబడవలెం ॥దన॥

9. కలుగు ననేకములౌ - చేద - నలు కడు భక్తి విహీ = నులకు నమిత కృప

దేవుని విశ్వా - సులం జుట్టుకొని యుండు నిజంబుగ ॥దన॥

274 సువార్త

10. సంతోషించుండి - నీతి - మంతులార సత్య = స్వాంతులారా మరంద

అత్యంత - సంతోషంబున గానముం జేయుడి ॥తన॥

11. జనక తనయ పరిశు - ద్థాత్మ - కును మహిమము గల్లు = మును పిప్పుడు

నెల్లప్పుడు యుగముగ - ములకును దనరారును గాకామేన్‌ ॥జనకతనయ॥

- మిల దావీకు

Section: 135 క్రీస్తు జీవితము - ఉపదేవములు · Book page: 242