FaithWalk
← Back to Songs

Song #333

పశ్చాత్తాపపడుటకుం ట్రేరేపణ

రాగం: ఆనందలైరవితాళం: అటఛాయ: పరిశుద్ధాత్మను గోరుము✍ ర్‌ కకం క్ట

Lyrics

'రా- ఆనందలైరవి (చాయ : పరిశుద్ధాత్మను గోరుము) తా-అట

పశ్చాత్తాపము బొందుము - జీవమ నీవు - ప్రభుని సన్నిధి కేగుము =

'పశ్చాత్తాపములేని - (ప్రజలెవ్వరికి గాని - నిశ్చయముగ గల్లు - నిత్యమౌ

నరకంబు ॥పశ్చాత్తా॥

1. ఎంత పాపవైనను - జీవమ క్రీస్తు - చెంత ప్రార్థనం జేయుము =

సంతోషమును మన - శ్మాంతిని నొసంగున - నంతుండైన విమ-లాత్ముం

డాదరించు ॥పశ్చాత్తా॥

2. జారచోరకార్యము -లేవైనను - బారందోలును వేగము = నా రాజ్యమును వెదకు

- నరు లందఅకు జీవ - ధార లిచ్చెదనని - కోరి కర్త వచించె ॥పశ్చాత్తా॥

పశ్చాత్తాపము 271

3... వినుము ప్రభువు వాక్యము - జీవమ నీవు - గనుము రక్షణ భాగ్యము =

తనువు నిత్యముగాదు = నిను నీవె నమ్మకు - వినయ బుద్ధిని గ్రీస్తు = ఘనము

'వెదుకుము వేగ ॥పశ్చాత్తా॥

4. దిక్కుమాలిన దానవే - జీవమ ప్రభుని - యొక్కి పరమును జేరవే = నిక్మమిది

నీ పాప - మెక్కువగా నున్న - మక్కువతో నిన్ను - గ్రక్కున విడిపించు ॥పశ్చాత్తా॥

5. బలములేని దానవే - జీవమ యాత్మ- బలము బొందుము వేగమే = యిలను

విద్యాధన - బలముల నమ్మక - కలుష జాలము వీడి - కర కడకేగుము

వశ్ళాత్తా॥

6. మందపోషకుండు క్రీస్తు - జీవమ యేసా - నందపూర్ణుండు థీరుండు =

వందిత సత్సంఘ - మందుం జేరిన సత్యా - నందంబు నిత్యంబు - నొందుచు

నుందువు ॥పశ్చాత్తా॥

= మోర్త బ్రకాశము

334 Just as Tam, without one plea

1. ఉనట్టు నేను వచ్చెదన్‌

పాపిష్టు న్నీవు పిల్వంగన్‌

నీ నెత్రుచేతం గద్గుమా ఆత్మీయదృష్టి నీయుమా

యో గొట్టె పిల్ల దేవుండా! యో గొట్టె పిల్ల దేవుండా!

2. ఉన్నట్టు నేను వచ్చెదన్‌ 5. ఉన్నట్టు నేను వచ్చెదన్‌

నే నొప్పుకొందుం దప్పులన్‌ నీ మాట నమ్మునట్టి నన్‌

నీ మాటతో హరించుమా మన్నించి చేర్చుకొమ్మయా

యో గొజ్జె పిల్ల దేవుయా! యో గొట్టెపిల్ల దేవుండా!

3. ఉన్నట్టు నేను వచ్చెదన్‌ 6. ఉన్నట్టు నేను వచ్చెదన్‌

దుఃఖుంబు బాధపర్చంగన్‌ నీ ప్రేమ నన్నుం బిల్వగన్‌

4 ఉన్నట్టు నేను వచ్చెదన్‌

యేసూ, కబోది నుండగన్‌

బాపంబుం జేయనీకుమా నీ వాండ నౌదు సర్వదా

యో గొట్టె పిల్ల దేవుండా! యో గొట్టె పిల్ల దేవుండా!

అను: ఎడ్‌ వార్ట్స్‌

272 సువార్త

335 T hear Thy welcome voice

1. ఓ యేసు, రక్షకా 2. నేనైతే పాపిని

నీ పిలు విందును నీవే నా ప్రావపు

కల్వరి పై నా పాపము నా దోష మెల్ల కడిగి

నివృత్తి చేసితి, పవిత్రపర్చుము

యేసు, వచ్చెదన్‌ 3. అశక్తుండనౌనన్‌

నన్ను జేర్చుము నీవే స్థాపించుము

నన్‌ నీ రక్తమందున విశ్వాస ధైర్య బలముల్‌

పవిత్ర పర్చుము ॥ నాలో ౬ బుట్టించుము

అను = వేక్‌ చేంబరే

336 Saviour sprinkle many nations

1. యేసు, నీదు జాలివల్ల కోయంబడ్డ గడ్డి మంచుం

లెక్క లేనివారలు గోరునట్లు పాపులు

రక్షణంది సంతసిల్ల

నిమ్ము వారి డెందముల్‌

నీదు సిల్వ వింతవార్తం

నీవె రక్షకుండ వంచు

నిన్‌ సదా యాశింతురు.

జాటంజేసి రాష్ట్రముల్‌ 3. ద్వీపవాను లెత్తి కేలు

చూడ నిమ్ము త్రాణకర్త! కోరుచుందు రిప్పుడు

నీ కృపా ప్రకాశముల్‌ నీదు సేవకాళి నంపి

2. ఏమియున్‌ గ్రహింపకున్న యాత్మ క్రొంత్త జన్మమున్‌

మర్హు డెంద మాశతో ప్రేమదీప్తి జ్ఞానకాంతి

నిన్ను 6 గూర్చి తృష్ణ గొన్న

యాత్మ యేడ్చు మెండుగా

గల్గం జేయు వాక్యము

నిచ్చి గొట్టె పిల్ల కీర్తిన్‌

వారి నోట నుంచుము

-ర్‌ కకం క్ట

అక; ఆగార్‌ఐ ఏల

పాపక్షమాపణ

Section: 135 క్రీస్తు జీవితము - ఉపదేవములు · Book page: 240