FaithWalk
← Back to Songs

Song #329

క్షమాపణ వేడుట

రాగం: కమాసుతాళం: త్రిపుట✍ నరివ్రరపు శృపానందము

Lyrics

రా- కమాసు తా-త్రిపుట

పాపిని కృప జూపవయ్యా - దాపు జేరితిని యేసయ్యా = పాప భారము

క్రింద శ్రమపడి - కృంగియున్నాను యేసయ్యా ॥పాపి

1. వేష భాషలతోడ నిండి - మోసపోయితిని యేసయ్యా = దోసిలొగ్గి నిన్ను

చేరితి - దాసునిగ ట్రోవు యేసయ్యా ॥పాపి॥

2. నీతి లేని నాదు జీవిత - మేల నికనయ్యా యేసయ్యా = నీతి గరపి ట్రోవు

మయ్యా - నీతి నిడవయ్యా యేసయ్యా ॥పాపి॥

క. నీదు సిలువలోని (ప్రేమ - నెంచదర మౌన? యేసయ్యా = నాదు కలుష

మంత బాపి - కనికరింపు మా యేసయ్యా ॥పాపి॥

4. నీదు రక్తధారలేయిల - పాపికాశ్రయము యేసయ్యా = నీతిమంతుల

జేయుమయ్యా - నీతిసూర్యుండా యేసయ్యా ॥పాపి॥

5. దాపుగోరినవారలకు నీ - ప్రాపుజూపితివి యేసయ్యా = పాపశాపము బాపి

నిత్య - జీవమిదడవయ్యా యేసయ్యా ॥పాపి॥

6. శాంతి గోరువార లెల్లనీ - చెంతకరగినచో యేసయ్యా = చింతలెల్ల దీర్చగలవు

- శాంతి నొసగెదవు యేసయ్యా ॥పాపి॥

7. పరమరక్షక నీదు ప్రేమ - నెరుగ తరమౌన యేసయ్యా = పరుల మైన

మమ్ము బ్రోవ - వేచియున్నావా యేసయ్యా ॥పాపి॥

8. నాదు హృదయము నీదెసుమ్మా - నీవె గైకొనుమా యేసయ్యా = శుద్ధ

హృదయము జేసి నను నీ - సుతునిగా జేయు యేసయ్యా ॥పాషి॥

= నరివ్రరపు శృపానందము

Section: 135 క్రీస్తు జీవితము - ఉపదేవములు · Book page: 238