Lyrics
రా - అసావేరి తా-ఆట
పాప “పశ్చాత్తాప మొందని వారికి - పరమ భాగ్య మేడ నబ్బునే - మనసా
= పాపాత్ములకు యేసు - *పరమండలము నుండి భూమధ్యమునకుం దా
వచ్చెను - పాపిష్టల రమ్మని పిలిచెను - నా - "ప్రాపు గోరుమని చెప్పెను -
మనసా ॥పాప॥
1. థైర్యమొంది నన్ను దలంచిన వారికి - పూర్వజ్ఞాన మొనంగూర్తును - “దు
-ర్భావ మెల్లను విడం దీతును - యేసు - వారి యాజ్ఞ యని యనియెను -
మనసా ॥పాప॥
2. బలపడి నాదు నామము గొన్నవారికి - యిల బాంధవుల వైరమందును -
సర్వ - కుల జనంబుల క్రోధమందును - స్నేహి - తుల యెడ బాటులు
గల్గును- మనసా ॥పాష॥।
3. అడిగిన వారికి నొసంగుదు ననుచును - కడుమోదమున నాజ్ఞాపించెను -
తట్టు - తట్టుండని బోధించెను - విప్పి - విడబడునని ప్రేమించెను - మనసా
॥పాప॥
4. దోషములన్నియు యేసు నాధుడు తా - మోసికొని సమ్మతించెను - సిలువ
- వేసిన వారిని దీవించెను - మోక్ష- వాస సాధన మని తెల్పెను- మనసా
॥పాప॥
= వివెంకటస్వామి
"మారుమనస్సు. “పరలోకము. ఆశ్రయము. చెడ్డ కోరికలు యావత్తు.
Section: 135 క్రీస్తు జీవితము - ఉపదేవములు · Book page: 236