Lyrics
(డా. కీ. 139)
రా-భూపాళము (చాయ : చింతలేదింక) తా- త్రిపుట
దేవ నీవు నన్ను 6 బరిశో -ధించి బాగుగం దెలిసికొంటివి - నీ వెజుంగు
దువు నేను కూర్చుండుటయును - నే లేచుటయును ॥దేవ॥
1. నాకుం దలంపులు పుట్టినపుడే - నా మనస్సు గ్రహించి నాండవు =
ప్రాకటంబుగ నా నడక నా పడకను - బరిశీలించితి ॥దేవ॥
2... నీకునా సమస్త చర్యల - నిజము తెలియును, మాట నాల్మకు = రాకపూర్వము
దేవ సర్వముం బూర్తిగా - నీకే - తెలియును ॥దేవ॥
3. నా వెనుకను ముందు నుండి - నన్ను నావరించి నీ చెయ్యి = నీవు నాపయి
నుంచితివి నా మది కది - కేవల మందదు ॥దేవ॥
4. అరుగుదెంచెద నెచ్చటికి నీ - యాత్మ యొద్ద నుండి యింక నీ = పరమ
సన్ఫిధి నుండి నే నెచ్చోటికిం - బారిపోవుదు ॥దేవ॥
శ్. ఏను వేకువ టెక్కలను ధరి - యించి కడలిలో నున్న నీ చెయి = మానక
నడిపించు నీ కుడి చేయియు - మరి నను గైకొను ॥దేవ॥
6 నను సృజించిన తెజంగెబుంగంగ - నాకు భయ మాశ్చర్య మొదవును =
గనుక నీకును నేం గృతజ్ఞతాస్తుతులను జెల్లింతును ॥దేవ॥
పశ్చాత్తాపము 267
7. నేను పిండం బైనయప్పుడు - నీవు నను వీ క్షించినాందవు = నేను బ్రతుకుట
ముందె లిఖితంబాయెను - నీ గ్రంథంబులో ॥దేవ॥
Section: 135 క్రీస్తు జీవితము - ఉపదేవములు · Book page: 236