Lyrics
రా- ముఖారి (చాయ : సీయోను కన్య) తా-ఆట
నమ్మితి నయ్యా యేసయ్యా నీ పాదములే - నమ్మితి నయ్యా యేసయ్యా
నమ్మితి నయ్య నా - నెమ్మదిలో నిన్ను - నిమ్ముగం గృప నాపైం - గుమ్మరిం
చుము వేగ ॥నమ్మితి॥
1. పాప భార మనెడు - మోపు మోయంగ లేక - కాపు నీవె యని నీ - దాపు
జేరిన నేను ॥నమ్మితి॥
266 సువార్త
2. ఆపత్మాలమునందుం - ట్రాపు నీవని వేండం - గాపాడి రక్షించు -
కరుణాసముద్రుండ ॥నమ్మితి॥
3. ఎన్నితప్పులు నాలో - నున్ననీ దయ చేత - మన్నించి రక్షించు - మహిత
దేవ కుమార ॥నమ్మితి॥
4. దాసుని మొజు నీవు - వేసారక విని - వాసిగా రక్షించు - పరమ జనక
నన్ను ॥నమ్మితి॥
= బుజ్టారెద్ద
Section: 135 క్రీస్తు జీవితము - ఉపదేవములు · Book page: 234