Lyrics
రా- కమాసు (కాయ : భీకరుండౌ) తా-జ్రిపుట
నన్ను దీద్దుము చిన్న ప్రాయము - సన్నుతుండగు నాయనా = నీవు - కన్న
తండ్రి వనుచు నేను - నిన్ను 6 జేరితి నాయనా ॥నన్ను॥
1. దూరమునకుం బోయి నీ దరి - జేర నైతిని నాయనా = నేను కారు
'మూర్దపు పిల్లనై కా - రడవిం దిరిగితి నాయనా ॥నన్ను॥
2... మంచి మార్గము లేదు నాలో - మరణ పొత్రుండ నాయనా =నేను వంచితుండ
నైతిని ప్ర- పంచమందున నాయనా ॥నన్ను!
3. చాల మారులు తప్పిపోతిని - మేలు గానక నాయనా = నా - చాల మొజల
నాలకించుము - జాలిగల నా నాయనా ॥నన్ను!
4. జ్ఞాన మంతయుం బాడుచేసి - కాన నైతిని నాయనా నీవు - జ్ఞానము గల
తండ్రి వంచు - జ్ఞప్తి వచ్చెను నాయనా ॥నన్ను॥
5. _ కొద్ది నరుండను దిద్ది నను నీ - యొద్దం జేర్చుము నాయనా = నీ - యొద్ద
జేర్చి బుద్ధి చెప్పుము - మొద్దు నైతిని నాయనా ॥నన్ను!
6 ఎక్కడను నీవంటి మార్గము - నెజుంగ నైతిని నాయనా = నీ - జెక్క
చాటున నన్ను 6 జేర్చి - చక్కపరచుము నాయనా ॥నన్ను!
7 శత్రువగు సాతాను నన్ను - మిత్రు 6 జేయను నాయనా = యెన్నో సూత్రములు
గల్పించెను నా - నేత్రముల కో నాయనా ॥నన్ను॥
8& వాసిగా నేం బాపలోకపు - వాసుండ నో నాయనా = నీ
నౌకనిగా ననుం జేసి కావము నాయనా॥నన్ను!
= దాసులలో
-చుంయూరి దేవరాను
Section: 135 క్రీస్తు జీవితము - ఉపదేవములు · Book page: 234