FaithWalk
← Back to Songs

Song #324

పాప పశ్చాత్తాపము

రాగం: నాధనామక్రియతాళం: రూపకము✍ జొన్షమాటే దేవదానం

Lyrics

రా - నాధనామక్రియ తా-రూపకము

ఏ ముఖంబుతోడ వత్తు - యేసు నాధనీదు మోల = కావరించి నిన్నుమఖచి

- యేక మైతి బామరులతో - నేది దారి నిన్ను జేర - నేమో తెలియదాయెను

ఏ ముఖంబు॥

1. నీచ పాప వర్తనంబు - పేచ మెల్లం బాపి ముందు = కాచి పెంచి నియము

నిష్ట - లాచరణము నిలుపుకొరకు - దోషభార మెల్ల బాపం - బూచినీ దె

నిజముగా ॥ఏ ముఖంబు॥

2. తుట్టతుదకు నిన్ను జేరం - గట్టినాండం గంకణమును = వట్టిమాటకాదు

నిజము పట్టి - నడుపు పరమ పురికిం - బట్టికొనుమునాదు చేయి - మట్టి

పాలు కాకమునుపే ॥1ఏ ముఖంబు॥

- జొన్షమాటే దేవదానం

పశ్చాత్తాపము 265

Section: 135 క్రీస్తు జీవితము - ఉపదేవములు · Book page: 234