Lyrics
3283 క్రైస్తవ పశ్చాత్తాపము
రా- అరాణ తా-ఆది
రావయ్య యేసునాధా - మా = రక్షణమార్గము = నీ = సేవం జేయ మమ్ము
- జేపట్టుటకు ॥రావయ్య!
1. హద్దు లేక మేము - ఇల - మొద్దులమై యుంటిమి -మా = కొద్ది బుద్దులన్ని-
దిద్ది రక్షింపను ॥రావయ్య!॥।
2. నిందు వేడుకతోను - మమ్ము - బెండువడక చేసి - మా = గందంబు
లన్నియు - ఖండించుటకు ॥రావయ్య॥
3. మేర లేని పాపము - మాకు - భారమైన మోపు - నీవు = దూరంబుగాం
జేసి - దారిం జూపుటకు ॥రావయ్య!
4. పాపుల మయ్య మేము - పరమ - తండ్రిని గానకను - మా = పాపంబు
లన్నియుం - పారం దోలుటకు ॥రావయ్య।
క. అందమైన నీదు - వరమానంద పురమందు = మే మందరముజేరి
ఆనందించుటకు ॥రావయ్య।
Section: 135 క్రీస్తు జీవితము - ఉపదేవములు · Book page: 234