← Back to Songs
Song #322
క్రీస్తు మోక్ష మార్గము
రాగం: ఆనందలైరవితాళం: కురుజంపెఛాయ: దేవుని (ప్రేమ ఇదిగో✍ దిక్సిలి సమూయేలు
Lyrics
'రా- ఆనందలైరవి (చాయ: దేవుని (ప్రేమ ఇదిగో)
శరణు నా యేసు ప్రభువా - నీవెగా - పరలోకమునకుం ద్రోవ = కరుణతో
నన్నుం గావ - నీ కన్న గర్త యెవ్వండు యేసువా ॥శరణు॥
1. పర సుఖము విడిచినావు - కన్యక - మరియగర్భమున నీవు = ధరణి
'నుదయించినావు - నీ కన్న - దాత యెవ్వండు యేసువా ॥శరణు॥
2... పాపభారము క్రిందను - బడి యున్న - పాపాత్ములను నెల్లను = జేంపట్టి
రక్షింపంగా - నీ కన్న - శ్రేష్టం డెవ్వండు యేసువా ॥శరణు॥
3. మరణమై లేచినావు - జీవింప - మార్గంబుం జూపినావు = పరమహిమ
జూపినావు - నీ కన్నం - ప్రభుం డెవ్వడు యేసువా ॥శరణు॥
-దిక్సిలి సమూయేలు
Section: 135 క్రీస్తు జీవితము - ఉపదేవములు · Book page: 232