Lyrics
రా -ధన్యాసి తా-ఆది
ఎజింగి యెటింగి చెడిపోతివి మనసా - యింక నీ దిక్మెవ్వరు చెపుమా =
దురితం బిది స - చృరితం బిది యని - యెరుక సరకు గొన - కేమియు నీ
॥యెజిం!
1. ఇది దేవుని దయ యిది క్రీస్తుని ప్రియ -మిది విమలాత్ముని గుణ మనుచు
= ఎదలో ననుభవ - మెజింగి మరల దు - ర్మదమున దుష్కృత - పదమున
బడితివి ॥యెటింగి॥
2. సకలముం జూచెడు దేవుని కంటికిం - జాటుగ జరిగెడి పని యేది = ఇంక
జెవి గుసగుస - లెల్లను దిక్కులం బ్రకటముం జేసెడు-ప్రభు వున్నాండని
॥యెజిం!
3. ఎన్నిమార్లు సిలువను వేయుచు ప్రభు - యేసుని వెతబడం జేసెదవు=
తిన్నని మార్గము - తెలిసియుండి నీ - కన్నుల గంతలు - గట్టితి వయ్యో
॥యెటీంగి॥
4. గద్దించెడు మనస్సాక్షికి గడ - గడ లాడక పోతివి నీవు =హద్దుమిరి దై-
వాజ్జలు ద్రోయుచు - నెద్దు లాగు పరు - గెత్తితి వయ్యో | యెటింగ॥
5. పలువిధ శోధన బాధలలో ఘన - ప్రభు క్రీస్తుడె నీ దిక్కునుకో తాళుచు
'బశ్చాత్తాపముపడి యిక - జాలించుము కలు - షపు యతృంబు ॥యెటీంగి॥
262 సువార్త
6. అపరిమిత దయా శాంతులు గల ప్రభు - వనిశము కోపింపండు నీపై =
కృపా వాగ్టద్తము - లెపుడు దలంచి నీ - యపవిత్రతం గని - హా యని
యేడ్వుము ॥ఎజింగి॥
= వరుపోత్తము చౌదరి
Section: 135 క్రీస్తు జీవితము - ఉపదేవములు · Book page: 230