Lyrics
రా -హరికాంభోజి తా-త్రిపుట
పాపినయ్యా - నేం - బాపి నయ్యా - కాపాడ వయ్యా - పాపభారము
నుండి - పాపు మయ్యా - నన్ను6 - పాపభారమునుండి - పాపు మయ్యా
॥పాపి॥
1. కావుమయ్యా - నను6 - గావు మయ్య నా - పావ నయ్యా - జీవమైన
యేసు - నీ వే నయ్యా నా జీవమైన యేసు - నీవే నయ్యా ॥పాషి॥
2. ప్రాపు నీవు - నా ప్రాపు నీవు న - న్ఫోపినావు - నా పాలిదైవమా - నన్ను
€ గావు -మో - నా పాలి దైవమా - నన్ను 6 గావు ॥పాషి॥
పశ్చాత్తాపము 261
3. ఏల వయ్యా - న - న్నేల వయ్యా - మేలియ్య వయ్యా - చాల నమ్మితి
గరుజా - శాలి వయ్యా - నేం - జాల నమ్మతిం గరుణా - శాలి వయ్యా
॥పాపి॥
4 మంటివాండ - నే - మంటివాండ న - న్నొంటి వీడ కె -న్నంటి కైన ని -
న్నంటువాండ - నే నె - న్నంటికైన ని - న్నంటువాండ ॥పాపి॥
5. శాంతిపరచు - నను - శాంతిపరచు నీ - శాంత మిడుచు నా - సొంత
మగు దనుక - చెంత నునుచు - నే నా - సాంత మగు దనుక - చెంత
నునుచు ॥పాపి॥
-జీరాళ జాన్
Section: 135 క్రీస్తు జీవితము - ఉపదేవములు · Book page: 230