Lyrics
రా - కేదారగౌళ తా-ఏక
దిక్కులేని వాండనో ప్రభో - నీ యండజేరి - మొక్కి సేవంజేతు నో ప్రభో =
యొక్కి విన్నవించు వారి - యక్కరలను దీర్చు సత్యము - గ్రక్షున నిడి
యాదరించు - మక్కువైన దేవ తనయ ॥దిక్కులేని॥
1. ఘోర పాప భరము నెల్లను - మోయుచు నలయు - వారలార రండటంచును
= భూరి దయను బిలిచి యున్న - సార వాక్కు లెబుంగ కధిక - భార మొంది
తుదిని నీ దరిం - జేరితి నన్నాదరించుము ॥దిక్కులేని॥
2... బలము లేని వాండనో ప్రభో - కేవలము పాప - ములను జేసి యలసితిని
ప్రభో = ఇలను నే నొనర్చునట్టి - కలుష జాలములను నీవు - తొలంగ జేసి
యాత్మ కధిక - బలము నొసగి మనుపు మయ్య ॥దిక్కులేని।
3. పామరుండ నౌట వల్లను నే నెలుంగనైతి - క్షేమ మిచ్చు పదవులెల్లను =
కామ క్రోధ లోభములను - దీమసమున విడిచి యేసు - నామ మందు
విశ్వసించి - (ప్రేమను వర్తింపజేయు ॥దిక్కులేని॥
4. వందనం బొనర్తునో ప్రభో - నా డెందమందలి - సందియము లణంచు
మో ప్రభో = సందియ మెడబాపి శాస్త్ర -మందు నుండు సార వాక్యానంద
పదవు అనుభవింప -డెందము వెలింగింప వయ్య ॥దిక్కులేని॥
= దక్మాల పాలక్
"నల్లని. "మైల, “ప్రాణములు. “ఇచ్చుట. ఆలస్యముచేయక. “సందేహములు.
"మిక్కిలి. 'గ్రుడివాండను. 'సొమ్మసిల్లిన. "పొందుట. "కర్త,
"ముఖ్యమైన. “మనస్సు శుచిగా. “తేసి. “శక్యమా, “స్తుతి, మార్గము. కనుక.
గప్రీయముగా,
Section: 135 క్రీస్తు జీవితము - ఉపదేవములు · Book page: 228