Song #315
ఉన్న విధముననే నీ యొద్దకు వచ్చుచున్నాను
Lyrics
రా - ముఖారి
కోరిన నర్పింతు - కోటి బలులు
ఉన్నపాటున వచ్చు - చున్నాను నీ పాద - సన్నిధి కో రక్షకా = యెన్న
శక్యముగాని పాపము - లన్ని మోపుగ వీపుపైయిడి - యున్న విదె నడలేక
తొట్రెలు - చున్నవాండను నన్ను దయంగను ॥ఉన్న॥
కారుణ్యనిధి యేసు - నా రక్షకా నీ శ - రీర రక్తము చిందుట = భూరి
దయతో నన్ను నీదరి - జేర రమ్మని పిలుచుటయు ని - ష్మారణపు నీ ప్రేమ
యిది మరి - వేరే హేతువు లేదు నా యొడ ॥ఉన్న॥
2. మసి బొగ్గువలె నా మా - నస మెల్లం గప్పె దో - ష సమూహములు
మచ్చలై = 'అసిత మగు (ప్రతి డాగు తుడువను - *గసుటుం గడిగి పవిత్ర
'పరపను - *నసువు *లిడు నీ రక్తమే యని - "మసల కిప్పుడు సిలువ నిదె గని
॥ఉన్న॥
3. వెలపట బహు యుద్ధ - ములు లోపటను భయము - కలిగె నెమ్మది దొల
గెను = పలు విధములగు 'సందియంబుల - వలనం బోరాటములచే నే -
నలసి యిటునటుం గొట్టంబడి దు - రృలుండనై గాయములతో నిదె ॥ఉన్న!
4. “కడు బీదవాండ "నం - ధుండను దౌర్భాగ్యుండను - జెడిపోయి పడి
యున్నాను = 'సుడివడిన నా మదికి స్వస్టతం - జెడిన కనులకు దృష్టి భాగ్యము
-బడయవలసిన వన్ని నీ చేం - బడయుటకు నా "యొడ యండా యిదె
॥ఉన్న
పశ్చాత్తాపము 259
5. నీ వాగ్దత్తము నమ్మి - నీపై భారము పెట్టి -జీవ మార్గముం గంటిని"
'కేవలంబగు ప్రేమ చేతను - నీవు నన్ను క్షమించి చేకొని - “భావశుద్ధి "నొనర్చి
'సంతోషావసరముల నిడుదువని యిదె ॥ఉన్న॥
6. దరిలేని యానంద - కరమైన నీ (ప్రేమ - తరమే "వర్ణన చేయను =
“తెరవు కద్దం బైన యన్నిటి - విజుగంగొట్టెను 'గాన నే నిపు డరుదుగా నీ
వాండ నవుటకు - మటీ నిజము నీవాండ నవుటకే ఉన్న!
- వరుషోత్తము ఛౌదరి
Section: 135 క్రీస్తు జీవితము - ఉపదేవములు · Book page: 228