FaithWalk
← Back to Songs

Song #314

దావీదు కీర్తన 51

రాగం: శంకరాభరణముతాళం: ఏక

Lyrics

రా - శంకరాభరణము తా-ఏక

దేవ! దీనపాపిని - ఓ పావన - గావు కృపా బాహుళ్యము చేత ॥దేవా॥

1. ఖలుడనో దేవా! నా నిలువెల్ల పాపంటె = మలినత్వమును బాపి - మాన్యు

జేయవె తండ్రీ! ॥దేవ॥।

2. నీకు కేవలంబు - నీకే విరోధముగ = ప్రాకొని నే ఘోర - పాపం బొనర్చితిని

బదేవ।

3. నాయతిక్రమ మెప్పు - నా యెదుట నున్నది = నా యెదను భారంబై - నను

ద్రుంచుచున్నది ॥దేవ॥

4... పాపంబులోనే యు - దృవించినాడను = పాపంబులోనే గ - రృము దాల్చినది

తల్లి ॥దేవ॥

5. ఎదయందు సత్యంబే - యెడంగోరు చుందువు = హృదయమందున జ్ఞాన

- మొదవ జేతువు నాకు ॥దేవ॥

6 కలిగించు నాలో ని - ర్మల శుద్ధ హృదయంబు = నిలుకడైన మనసు

నిలుపు మాంతర్యమున ॥దేవ॥

7. త్రోసివేయకు నన్ను - నీ సన్నిధి నుండి = తీసివేయక నుంచు = మో

శుద్ధాత్మను నాలో ॥దేవ॥

8. నీ రక్షణానంద -మో రక్షకా మరల = చేరదీసి యిచ్చి- స్థిరపరచు నా

మనసు ॥దేవ॥

9. కావవే కర్తార - క్రాపరాధమునుండి = కావు నే నుత్సాహ - గానంబుం

జేసెద ॥దేవ॥

258 సువార్త

10. ప్రభువ! నా నోరునిన్‌ - ప్రస్తుతించుచు సదా = విభవముగం గొనియాడ -

విప్పు నా పెదవులను ॥దేవ॥

11. కోరువాండవు కావీ - వారయ నర్పణః

నీకు ॥దేవ॥

12. వితీగిన మనసే నీ - విలసిత యర్పణము= అరయ నలిగిన హృదయ -

మతి ప్రియంటౌ నీకు ॥దేవ॥

Section: 135 క్రీస్తు జీవితము - ఉపదేవములు · Book page: 226