FaithWalk
← Back to Songs

Song #318

పశ్చాత్తాప ప్రార్థన

రాగం: యదుకుల కాంభోజితాళం: ఆది✍ శరుషోక్తము లౌరరి

Lyrics

రా - యదుకుల కాంభోజి తా-ఆది

డ్రాహి “మాం క్రీస్తు నాధ - దయం జూడ రావే = నేను - *దేహి యనుచు

నీ పాదములే - దిక్కుగా జేరితి నిపుడు ॥|త్రాహి॥

1. గవ్వ చేయరాని కర్మేంద్రియాధీనుండనై - “రవ్వ పాలై నే నెంతో -

“నెవ్వం బొందితిం - త్రవ్వుచున్న కొలందిం - పెరుంగుం - దరగదు నా పాప

రాశి - యివ్విధమునం జెడిపోతినినే - నేమి సేతు నోహోహోహో ॥త్రాహి॥

2. నీ యందు భయభక్తులు లేని - *నిర్లజ్ఞాచిత్తముం బూని - చేయరాని

దుష్మర్మములు - చేసినాండను = దయ్యాలరాజు చేతిలోం-జేయి వేసి వాని

పనులం - జేయ సాగి నే "నిబ్బంగిం - జెడిపోయితి నే నయ్యయ్యయ్య ॥త్రాహి॥

3... నిబ్బర మొక్కించుకైన - నిజము రవ్వంతైన లేక - దబ్బర లాడుటకు ము

-త్తా నైతిని = అబ్బురమైన ఘోర పా - పాంధకార కూపమందు - దబ్బున

'బడిపోతి నయ్యో - దారి చెడి నేనబ్బబ్బబ్బా ॥త్రాహి॥

"రక్షించుము.

"ఈ విధమున,

"నన్ను. "ఇమ్ము “అపకీర్తి "ఆపద, 'సెగ్గులేనిమనస్సు.

పశ్చాత్తాపము 257

4. నిన్ను జేరి సాటిలేని - నిత్యానంద మందంబోవు - చున్నప్పుడు నిందలు

నా - కెన్ని చేరినా = విన్నదనము లేకుండ నీ - వే నా మదికి ధైర్యమిచ్చి-

యన్నిట రక్షించి తివి నా - యన్న నీకు స్తోత్ర మహాహా ॥|త్రాహి॥

= శరుషోక్తము లౌరరి

Section: 135 క్రీస్తు జీవితము - ఉపదేవములు · Book page: 226