FaithWalk
← Back to Songs

Song #310

యేసు హృదయద్వారమును తట్టుట

రాగం: భైరవితాళం: ఆది✍ విలియం వాంటర్‌

Lyrics

రా- భైరవి తా-ఆది

హృదయమనెడు తలుపు నొద్ద - యేసు నాధుండు = నిలచి - సదయు

డగుచు దట్టుచుండు - సకల విధములను ॥హృదయ॥

1. పరుని బోలి నిలుచున్నాండు - పరికించి చూడ = నతండు - పరుందు గాం

డు రక్షకుండు - ప్రాణ స్వేహితుండు ॥|హృదయ॥

2. కరుణాశీలుం డతండు గానం - గాచి యున్నాండు = యేసు - కరుణ నెజి

గి గారవింపం - గరము న్యాయంబు ॥హృదయ॥

3. ఎంత సేపు నిలువం బెట్టి - యేడ్చింతు రతని = నాతం - డెంతో దయచే

బిలుచుచున్నాం - డిప్పుడు మిమ్ములను ॥హృదయ॥

4 అతండు మిత్రుండతండు మిత్రుం -డఖిల పాపులకు = మిర - లతని

పిలుపు వింటి రేని - యతండు - ప్రియుండగును ॥హృదయ॥

ర. జాలిచేతం దన హస్తములం - జాంపి యున్నాండు = మిమ్ము - నాలిం

గనము సేయం గోరి - యనిశము కనిపెట్టు ॥హృదయ॥

6. సాటిలేని దయగల వాండు - సర్వేశు సుతుండు = తన - మాట వినెడు

వారల నెల్ల - సూటిగ రక్షించు ॥హృదయ॥

7. శేర్చుకొనుండి మో హృదయమున శ్రీ యేసునాధు = నతండు - చేర్చు

కొనుచు మో కిచ్చును -చిర జీవము గృపను ॥హృదయ॥

8. అతండు తప్పక కలుగంజేయు - నఖిల భాగ్యములు = మోర - లతని

హత్తుకొందు రప్పు - డానందముతోడ ॥హృదయ॥

9. బ్రతుకు శాశ్వతంబు కాదు - పరికించి చూడం = గాన - (బ్రతికి యుండు

కాలముననే - ప్రభుని గొలువండి ॥హృదయ॥

-రిపాక జగన్నాధము

సువార్త ప్రకటన

311 Come, ye people, hear the message

1. జను లందజు వినండి

తన యేక పుత్ర నిచ్చి

దివ్య సంగతి పంపె నిలకున్‌.

తండ్రియెన దేవు: డెంత ఆయనను నమ్మువారు

ప్రేమ చూపెను. నాశ మొందక

॥ యేసు క్రీస్తు నాకుంగాను నిత్యజీవ మొందిసదా

బ్రాణ మిచ్చెను 'సంతసింతురు.

తన్ను ౬ జేర నన్ను బిల్ఫెన్‌ పాపభారము భరించు

క్రీస్తు వత్తును ॥ పాపులెల్లరు

2. నరకోటి పాపమందు యేసు మాట వినంగాను

మున్గి యుండంగాం బాధ తీజును.

దండ్రి వారలన్‌ రక్షింప చేర రండి, సువిశ్రాంతి

(్రోవ చేసెను. నిశ్యసంతుష్టి

3. మాకుం గాను ప్రాణమిచ్చి మోకు నిత్తు నంచు యేసు

మృత్యు వొందను మిమ్ముం బిల్చును

-అచు ; జేక్‌ చేంబర్లేర్‌

312 The Great Physician

1. మహా వైద్యుండు వచ్చెను

ప్రజాళిం బ్రోచు యేసు

సహాయ మియ్య వచ్చెను

సంధింపరండి యేసున్‌

॥ మాధుర్యంపు నామము

మోద మిచ్చు గానము

వేద వాక్యసారము

యేసు దివ్య యేసు ॥

2. మో పాప మెల్ల: బోయెను

మేలొందుం డేసు పేరన్‌

గృపా సంపూర్ణ మొందుండి

'యపార శాంతుం డేసు.

వినుండి గొట్టె పిల్లను

విశ్వాస ముంచి యేసున్‌

'ఘనంబుగన్‌ స్తుతించుడి

మనం బుప్పాంగ యేసున్‌

ఆ రమ్మమైన నామము

అణంచు నెల్ల భీతిన్‌

శరణ్యు లైన వారి నా

దరించు నెంతో ప్రీతిన్‌

256 సువార్త

5. ఓ యన్నలారా పాడుండీ

యౌదార్యతన్‌ సర్వేశున్‌

ఓ యమ్మలారా మొక్కుడీ 7

ప్రియాతి ప్రియుండేసు

6. ఓ పిల్లలారా కొల్వుండీ

యౌన్ఫశ్య రాజు నేనున్‌

తపించువారి దాతయౌ

దయామయున్‌ శ్రీ యేసున్‌

శ్రీ యేసుకై యర్పించుండీ

మో యావజ్జీవనమును

ప్రియంపు దాసులౌచును

రయంబు గొల్వుండేసున్‌

- విలియం వాంటర్‌

ఆను: ఆల్‌ (ఫెడ్‌ త్యాగరాజు సామర్‌

Section: 135 క్రీస్తు జీవితము - ఉపదేవములు · Book page: 224