FaithWalk
← Back to Songs

Song #306

సువార్త

రాగం: ఆహిరితాళం: ఆదిఛాయ: యేసువంటి (ప్రియబంధుడు

Lyrics

రా - ఆహిరి (చాయ : యేసువంటి (ప్రియబంధుడు) తా-ఆది

- జిజార్‌ కాతయ్య

పాపినినేనని - ప్రభుపదములకడ - ప్రార్థన సేయుము ఓ మనసా - పాపుల

మిత్రుడు - ప్రభు యేసునికడ - పాపక్షమాపణ కలదో మనసా ॥పాపిని॥

1. నరుని స్వనీతిచే - దొరుకదు మోక్షము - నరులను జూడకు యో మనసా

- ధరనొక పుణ్యుడు - దరచినలేడని - పరమవేదములో గలదో మనసా

॥పాపిని॥

సువార్త ప్రకటన 251

2. జపతపములు మరి - యుపవాసములును - ఉపయోగింపవు ఓ మనసా

- నెపముల జెప్పెడు - అపవాదిని విడి - కృపవాదినిగని బ్రితుకో మనసా

॥పాపిని॥

3. మానని ట్రేమచే - మనుజుల ట్రోవగ మానవుడయ్యెను ఓ మనసా మానుగ

గల్వరి - మ్రూనిపై యేసుడు - ప్రాణము నొసగెను ఓ మనసా ॥పాపిని॥

4 మరణము నొందియు - మరల సజీవుడై - మనుజుల కగుపడెనో మనసా

- మరణ బంధముల - బరిమార్సిన ప్రభు - సరిరక్షకు లిక లేరిల మనసా

పాపిని॥

5. మార్చును బొందక - మలిన తరుణము - మరల లభింపదు ఓ మనసా -

తీర్చుకాలమున తీర్పరి క్రీస్తని - తిరముగ నమ్ముము యేసుని మనసా ॥పాపిని॥

- ఎస్‌జెహౌతస్‌

307 యేసుక్రీస్తు సమాధానకర్త

హే ప్రభుయేసు - హే ప్రభు యేసు - హే ప్రభు దేవసుతా = సిల్వధరా,

పాపహరా, శాంతికరా ॥హే ప్రభు॥

1. శాంతి సమాధానాధిపతీ - స్వాంతములో ప్రశాంతనిధీ = శాంతి స్వరూపా,

జీవనదీపా - శాంతి సువార్తనిధీ ॥సిల్వధరా॥

2. తపములు తరచిన నిన్నెగదా - జపములు గొలిచిన నిన్నెగదా = విఫలులు

జేసిన విజ్ఞాపనలకు - సఫలత నీవెగదా ॥సిల్వధరా॥

3. మతములు వెదకిన నిన్నెగదా - వ్రతములు గోరిన నిన్నెగదా = పతి తులు

దేవుని సుతులని నేర్పిన - హితమతి వీవెగదా ॥సిల్వధరా॥

4. పలుకులలో నీ శాంతి కధ - తొలకరి వానగ గురిసెగదా = మలమల

మాడిన మానవహృదయము - కలకలాడెకదా ॥సిల్వధరా॥

ర్‌. కాననతుల్య సమాజములో - హీనత జెందెను మానవత = మానవ మైత్రిని

సిల్వపతాకము - దానము జేసెగదా ॥సిల్వధరా॥

6. దేవుని బాసిన లోకములో - చావుయె కాపురముండెగదా = దేవునితో

సఖ్యంబును జగతికి - యీవి నిడితివి గదా ॥సిల్వధరా॥

no

252 సువార్త

7. పాపము చేసిన స్త్రీని గని - పాపుల కోపము మండెగదా = దాపున జేరి

పాపిని బ్రోచిన - కాపరి వీవెగదా ॥సిల్వధరా॥

8. ఖాళీ సమాధిలో మరణమును - ఖైదిగ జేసిన నీవెగదా = ఖలమయుడగు

సాతానుని గర్వము - ఖందనమాయెగదా ॥సిల్వధరా॥

9. కలువరిలో నీ శాంతి సుధా - సెలయేజుగ బ్రవహించెగదా = కలుష

ఎడారిలో కలువలు పూయుట - సిలువ విజయము గదా ॥సిల్వధరా॥

- ఎవీమానలామణి

Section: 135 క్రీస్తు జీవితము - ఉపదేవములు · Book page: 220