Lyrics
రా- మారువ (చాయ : హలెలూయయని పాడుడీ) తా-ఆట
రండి మానవులారా - రక్షకునిన - మ్మండి వేగము ప్రియులారా = రండి
పాపుల ట్రోచుటకు పర - మండలంబును విడిచి యీ భువి -మండలంబున
కరుగుదెంచిన- మహాత్మున్ గనుగొని సుభింపను ॥రండి॥
1. ఇలలో మానవులందరు - పలువిధ పాపా - శలలో మునిగి యుండిరి =
తులువయగు సాతాను చెడ్డ - వలను జిక్కినవారలన్ దన - బలముతో విడి
పింప బ్రాణము - ఐలిగజెట్టిన ప్రభుని యొద్దకు ॥రండి॥
2. పరముండు నరులందరికై - మరణంబయ్యె - కరుణతోడను కొరతపై =
మరలి మూడవదినమునందున - మహిమతో నా ప్రభువులేచి - తెరవజేసెను
మోక్షమార్గము - శరణు జొచ్చినవారలకును ॥రండి॥
3. పాపభారంబు నుండి - విడుదలనొంద - ప్రాపుగోరినవారలు = ప్రాప
'కుండగు క్రీస్తునాధుని - దాపుజేరి తపంబు జేసిన - పాపభారము దీసి శాంతిని
గూర్చు - యా ప్రభు నొద్దకిపుడే ॥రండి॥
4. భావమందున దెలియుడి - మరలు నిత్య - జీవమార్గము గనుడీ = పావ
'నుండగు క్రీస్తు మిమ్మును - పావనులుగా జేసి నూతన - జీవము నొసంగి పర
మున - జేర్చు మిమ్మును నిశ్చయముగా ॥రండి॥
Section: 135 క్రీస్తు జీవితము - ఉపదేవములు · Book page: 220