FaithWalk
← Back to Songs

Song #303

కాలము గతించిపోవుచున్నది

రాగం: జంరూటితాళం: త్రిపుట✍ సడపాక్రము వారం

Lyrics

రా- జంరూటి

పోయెంగ పోయెంగ - కాలము వెళ్లి - పోయెం పోయెంగ = మాయ

సంసార సం - పదం గూర్చ మరిగి - యాయు వంతయు వ్యర్థ - మైపోయెం

దరిగి ॥పోయెంగ॥

1. ఇలలో నెందరు నీతో - నీడ్రైనవారు = కలం గాంచి మేల్మొన్న - గతి

'మడసినారు ॥పోయెంగ॥

సువార్త ప్రకటన 249

2. జల బుద్భుదము కంటె - చులకని బ్రదుకు = దలపోసి దీని యా - శలు

గొయ్యి వెదకు ॥1పోయెంగ॥

3... ఎన్నాళ్ళు సుఖ పెట్టె - నెరవౌ నీ మేను = కన్ను మూసిననాండె - కాటి

పాలౌను ॥పోయెంగ॥

4. మద మత్సరముల వెం-బడి గూడి నీవు = హృదయాభిమానము - వదలు

కొన్నావు ॥పోయెంగ॥।

5. చెడు దుర్గుణముల పో - షించుట విడువ = గడబాట్లు నీ కనులు -

గానంగలేవ ॥పోయెంగ॥

6 జవ్వన బలముచే - క్రొవ్వుచు నీవు = నవ్వులాటల ప్రొద్దు - నడిపి యున్నావు

నపోయెంగ॥

-సడపాక్రము వారం

Section: 135 క్రీస్తు జీవితము - ఉపదేవములు · Book page: 218