FaithWalk
← Back to Songs

Song #302

శుభవర్తమాన ప్రకటన

రాగం: బ్యాగుతాళం: ఆదిఛాయ: యేసుని ప్రేమను నేమారక

Lyrics

రా- బ్యాగు (చాయ: యేసుని ప్రేమను నేమారక) తా-ఆది

యేసుని సుచరిత - మెంత పొనరినది - యెవ్వరు విని యెద - రీ జగతిన్‌

భాసుర నయ మను - బంధము గలిగిన - భక్తుల కిది సౌ - భాగ్యముగా

॥యేసు॥

1. దాసుల మొజలను - దప్పక వినుచును - ధైర్యము నొసలెడి - దాత

సుమీ = దోసముల గమిం - ద్రోయ బలముగల - దొడ్డ దొరకు నుతి -

దూతలచేన్‌ ॥యేసు॥

2. పాప నరులం గని - పావనం బొనర్బను - భార మనని ఘన - బంధు

వుండు - ఆ పరమ జనకు - నాజ్జం బడసి నెరి యాధ్యుండిడుమ - లొందె

నుయిలన్‌ ॥యేసు॥

3. సిలువపై నిలచి - చేటు వడుచు మరి - చివరకు జనకుని - చిత్తమునన్‌ =

చెలువగ మనవిని - జేసెను నరులకు శిక్ష తొలగుటకు - శ్రీకరుండౌ ॥యేసు॥

4. పాప రహిత య - పాఠ మహిమమున- పాత్రమ మరి కుడి - పార్వ

మునన్‌ = పాపులవిషయము - ప్రార్థన మొనర్చెడి - భావము గల హిత -

భాస్మరుండౌ నా ॥యేసు॥

5. దుషులు నుం గని = దూషణ నుడువులు - దగ్ధము లనక - దూరిన నా

ఇప్టుండు వదసిన యిడుమలు దలంచి = యించుక పగ మది - నెంచను

॥యేసు॥

Section: 135 క్రీస్తు జీవితము - ఉపదేవములు · Book page: 218